అన్వేషి జైన్ ఇంత పద్దతిగానా..

బాలీవుడ్ భామ అన్వేషి జైన్ ఇటీవల తెలుగులో కూడా ఓ ఐటెం సాంగ్ చేసింది.

సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలతో రెగ్యులర్ గా రచ్చ చేస్తుంది అన్వేషి.

చీర కట్టినా బోల్డ్ గా ఫోటోలు దిగే అన్వేషి తాజాగా పద్దతిగా చీరకట్టులో, నగలతో అందంగా అలంకరించుకొని ఫోటోషూట్ చేసింది.

అన్వేషి జైన్ ఇంత పద్దతిగా చీరలో కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.