చలి కాలంలో పలు పోషకాలు అవసరం

లేదంటే  నీరసంగా, శక్తి లేకుండా ఉంటారు e 3

శరీరానికి ఐరన్ కీలకం e 3

తేనె, మాంసం, ఆకు కూరలు, డ్రైఫ్రూట్స్ తినాలి e 3

జింక్ వల్ల చలి నుంచి రక్షణ e 3

గుడ్లు, మాంసం, సీఫుడ్, బొబ్బెర్లు తినాలి

విటమిన్ సీతో రోగనిరోధకత పెరుగుదల

క్యారెట్లు, బీట్‌రూట్‌లు, సిట్రస్ పండ్లు తినాలి

విటమిన్ డీ చాలా అవసరం

గుడ్డు పచ్చసొన, నారింజ రసం, పాల ఉత్పత్తులు తీసుకోవాలి