యాంకర్ శ్యామల క్యూట్ ఫోటోలు..
యాంకర్ శ్యామల ప్రస్తుతం యాంకర్ గా, సినిమాల్లో, సీరియల్స్ లో నటిగా ఫుల్ బిజీగా ఉంది. మరో పక్క యూట్యూబ్ లో వీడియోస్ తో కూడా ప్రేక్షకులని అలరిస్తుంది.
ఇక రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో హంగామా చేస్తుంది శ్యామల.
తాజాగా న్యూ ఇయర్ కి చిన్నపిల్లలాగా రెండు పిలకలు వేసుకొని క్యూట్ గా ఫోటోలని పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.