శర్వానంద్ - రక్షిత రిసెప్షన్
ఇటీవల జూన్ 3న శర్వానంద్ రక్షితల వివాహం జైపూర్ లో ఘనంగా జరిగింది.
తాజాగా శర్వానంద్ రిసెప్షన్ హైదరాబాద్ లో జరిగింది.
శర్వా రక్షిత రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు.
వీరి రిసెప్షన్ ఘనంగా జరగగా ఫొటోలు వైరల్ గా మారాయి.