బాలీవుడ్ చెక్కేసిన రాశి ఖన్నా..

'ఫర్జి' సిరీస్‌తో ఫుల్ జోష్‌లో ఉంది. 

దీంతో అక్కడ తెగ సందడి చేస్తుంది.

వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ..

సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న ఫోటోలను షేర్ చేయగా..

అవి నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.