హంసలా మిల్కీబ్యూటీ అందాలు..

తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అయినా ఇంకా బిజీగా సినిమాలు చేస్తోంది.

ప్రస్తుతం తమిళ్, తెలుగు, హిందీలో వరుస సినిమాలు చేస్తుంది తమన్నా. 

త్వరలో తమన్నా నటించిన లస్ట్ స్టోరీస్ రిలీజ్ కానుంది. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా వరుస ఫొటోషూట్స్ చేస్తుంది తమన్నా.