మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి..

సౌత్‌లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది.

తెలుగులో గాడ్సే, అమ్ము సినిమాలో నటించింది.

ఇక కొన్ని డబ్బింగ్ సినిమాలతో కూడా మంచి ఫేమ్‌ని అందుకుంది.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’లో నటిస్తుంది.

ఆగష్టులో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోషూట్స్‌తో సందడి చేసే ఈ భామ..

తాజాగా బ్లాక్ శారీలో అందాలు ఆరబోస్తూ..

హాట్ హాట్‌గా కనిపించి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.