Home » Author »chvmurthy
ఢిల్లీ : అయోధ్య సమస్యను చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కారించుకుందాం అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. అయోధ్య వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యస్ధాపకుడు శ్�
హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ కార్డులు తొలగిస్తున్నారనే వార్తలు నమ్మవద్దని పౌరసరఫరాల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతు బంధు లబ్ధిదారుల కు సంబంధించిన రేషన్ కార్డులు తొలగిస్తున్నారనే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యుల్ కి సమయం దగ్గర పడుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రానున్న లోక్ సభ ఎన్నికల్లో ముందు జాగ్రత్త చర్య�
హైదరాబాద్: ఆవుకు హెల్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న ఓ పశువుల డాక్టర్ ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ ప్రభుత్వ పశువైద్య శాలలో పని చేస్తున్న వెటర్నరీ డాక్టర్ రవిచంద్ర హనుమంతు ఆనే రైతుకు �
రాజమహేంద్రవరం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ఏకంగా సీన్లో ఉండడం లేదని చెప్పేయడంతో పాలకపార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడింది. కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. సినీ ప్రముఖుడు, ఎంపీ మురళీ మ�
హైదరాబాద్: ఏపీలో శాంతి భద్రతల క్షిణించాయని, ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చెయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయి రాష్ట్రంలో నెకొన్న పరిస్ధితులన�
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్స్ జోరందుకున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందన్న దానిపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. బెట్టింగ్ కాసేవారికి బెట్టింగ్ రాయుళ్లు ఆఫర్స్ కూడ
ఏపీ సీఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్ట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలో హ్యాపీనెస్ట్-2 నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు.
హైదరాబాద్ : నూటికి నూరు శాతం అమలు చేసే వాటినే మ్యానిఫెస్టోలో పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పార్టీ మానిఫెస్టో కమిటీకి సూచించారు. పార్టీ మెనిఫెస్టో కమిటీతో ఆయన బుధవారం సమావేశం అయ్యారు. కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంక
హైదరాబాద్ : మాదాపూర్లో పట్టపగలు రాము అనే వ్యక్తి పై జరిగిన హత్యాయత్నం స్ధానికంగా కలకలం రేపింది. బెల్టు షాపు నిర్వాహించే రాము అనే వ్యక్తిని బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అతడ్
ఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయటాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేక పోతోంది. ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో ఉందని తెలుస్తోంది. ప్రముఖ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ మంగళవారం �
హైదరాబాద్: పార్క్ స్ధలం కబ్జా చేసిన కేసులో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు హై కోర్టులో చుక్కెదురయ్యింది. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లో పార్క్ స్ధలాన్ని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణతో జీహెచ్ ఎంసీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసారు. &nbs
హైదరాబాద్: టీడీపీ తాటాకు చప్పుళ్లుకు వైసీపీ భయపడదని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మా తాలూకు సమాచారాన్ని ప్రయివేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారని ఆయన ఏపీ సీఎంని, టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచాల్సిన వివరాల�
అమరావతి: తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ కి రావల్సిన బకాయిల వసూళ్ళపై దృష్టి సారించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ వేధింపులపై చర్చ �
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… తెలంగాణ లో బీజేపీ స్పీడ్ పెంచింది. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పేదల సంక్షేమానికి కేంద్రం ఏం చేసిందో వివరిస్తూనే.. ఓటు బ్యాంకు ఎలా పెంచుకోవాలా అని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణల
హైదరాబాద్: ఎండలు దంచేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకొస్తే చాలు మాడు పగిలిపోతోంది. అర్జెంట్ పని ఉంటే తప్ప జనాలు ఇంటినుంచి బయటకు రావలడం లేదు. ఏసీలు, ఫ్యాన్లు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ప్రజలే ఎండను తట్టుకోలేని పరిస్థితి ఉంటే మరి మూగ జీవాల సం�
అమరావతి: వైసీపీకి ఓటేస్తే జగన్, కేటీఆర్ కలిసి హైదరాబాదులో ఉండి ఏపీని పాలిస్తారు అని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలకు ఏపీ ప్రజలు, పోలీసులపై నమ్మకం లేదని ఆయన అన్నారు. ఏపీ పోలీసుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని, �
ఢిల్లీ : భారతీయ మహిళలను పెళ్లిచేసుకుని, విదేశాలకు తీసుకెళ్లకుండా, వదిలి వెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. భార్యలను ఇండియాలో వదిలేసి, విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్నారై భర్తల పాస్ పోర్టులు రద్దు చేసినట్లు క
పెద్దపల్లి: గోదావరిఖని పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కన్నతల్లి తన ఇద్దరు పిల్లలను తీవ్రంగా కొట్టి చంపింది. సప్తగిరి కాలనీ లో ఉండే రమాదేవి అనే ఇల్లాలు తన ఇద్దరు పిల్లలను చితకబాదింది. దీనితో తీవ్ర గాయాలపాలైన పెద్ద కొడుకు అజయ్ (11) అక్కడి�
ఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�