Home » Author »Guntupalli Ramakrishna
రోజువారీగా తినే భోజనంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటే తినాలన్న కోరికలు తగ్గుతాయి. చర్మం, కండరాలు, ఎముకలు, జుట్టు , గోళ్లను ధృడంగా చేయటంలో ప్రొటీన్లు సహాయపడతాయి. శరీరాన్ని అవసరమైన 20 రకాల అమినో యాసిడ్లను ప్రోటీన్ కలిగి ఉంటుంది.
దరఖాస్తుచేసుకునే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షల లోపు ఉండాలి. అంతేకాకుండా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరే ఇతర స్కాలర్షిప్ ప్రయోజనాన్ని పొందకూడదు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సౌకర్యాన్ని పొందకుండా ఉండాలి.
దంతాల నొప్పితో బాధపడుతున్న సందర్భంలో లవంగాలను ఉపయోగించటం పూర్వకాలం నుండి మనం చూస్తేనే ఉన్నాయి. నొప్పిని తగ్గించడానికి లవంగాలను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. లవంగాలలోని ప్రాథమిక భాగం అయిన యూజినాల్ ఒక సహజ మత్తుమందుగా పనిచేస్తుంది.
నిద్ర లేకపోవడం శరీరానికి రక్షణగా ఉండే రోగనిరోధక వ్యవస్ధను బలహీనపరుస్తుంది. రోగనిరోధక శక్తిని రీఛార్జ్ చేయడానికి ప్రతి రాత్రి 7-9 గంటల సమయం నిద్రించటాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి.
చుండ్రు కారణంగా జుట్టు రాలడం, దురద వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి ఖరీదైన షాంపులను వాడుతూ ఉంటారు. అయితే మనకు దగ్గరలో సులభంగా లభించే పదార్థాలతో చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చు.
పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల చర్మం, జుట్టు, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది సల్ఫర్‌తో పాటుగా అవసరమైన ఖనిజాలు కలిగి ఉన్నందున శరీరం నుండి విషపదార్ధాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
వయోపరిమితి కూడా ఆయా పోస్టుల ను బట్టి నిర్ణయించారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధ�
వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి, ఈ రెండూ బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అధిక కేలరీల పదార్థాల స్థానంలో వంకాయలను కూరరూపంలో ఉపయోగించవచ్చు.
ఖరీఫ్‌లో వేరుశనగ పంటను జూలై రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును. ఈ వంటను యానంగిలో అక్టోబరు రెండవ పక్షంలోపు, సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబరు రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును.
బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన క్రిం 20 మి.లీ. మలాథియాన్ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి.
మామిడి చాలా లోతైన వేరు వ్యవస్థ కలిగిన చెట్టు అందువలన భూమి లోపలి పారల నుండి పోషకాలను, నీటిని గ్రహించి మనగలదు. కానీ ప్రతి ఏడాది నిలకడగా, మంచి నాణ్యత కలిగిన కాపు నివ్వటానికి, కాయల ద్వారా పాగొట్టుకున్న పోషకాలను తిరిగి పొందటానికి, వాణిజ్య సరళీలో స
పసుపులో మొక్కజొన్న అంతరపంటగా. వేస్తారు. రెండు సాళ్ళ వసుపుకి ఒక సాలు మొక్కజొన్న వేయాలి. అదే విధంగా 10-12 పనువు సాళ్ళకు 1 వరున ఆముదమును కూడ వేసుకోవచ్చును. మామిడి తోటలు చిన్నగా ఉన్నప్పుడు అంతర పంటగా పసుపు వేసుకోవచ్చును.
పదేళ్ల క్రితం వరకు ఆదివాసీ రైతులు సుమారు 45 వేల హెక్టార్లులో రాజ్మాను సాగు చేసేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటను నష్టపోవడం, కనీసం విత్తనాలు కూడా చేతికి అందకపోవడం వల్ల కాలక్రమంగా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది.
టమోటాలో ఊతం కల్పించే స్టేకింగ్ విధానాన్ని రైతులు ఆచరిస్తే కాయలు నేలకు తగలకుండా నాణ్యత పెరిగి, మంచి పరిమాణంలో వుంటాయి.భూమిలో తేమను బట్టి వారం పదిరోజులకు ఒక నీటితడినిస్తే సరిపోతుంది.
వరికి ప్రత్యామ్నాయంగా మెక్కజోన్న సాగుచేపట్టగా దిగుబడులను పొందారు. దీంతో ఈ ఏడాది కూడా మెక్కజోన్న పంట అధిక విస్తీర్ణంలో వేశారు. అయితే మారిన వాతావరణ పరిస్దితుల కారణంగా పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రనష్టం వాటిల్లింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 27 సంవత్సరాలు మించకూడదు.
ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో ఎక్కువసేపు నిల్వ ఉంచిన నీటిని ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని హానికరమైన దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంటుంది. మానవ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పుగా ప్లాస్టిక్ నుండి వెలువడే రసాయనాలు కారణమవుతాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధన చేస్తుండాలి. లేదంటే పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.
గ్లూటాతియోన్ బ్రోకలీలో అధికంగా ఉంటుంది. ఒక అధ్యయనం బ్రకోలీలో గ్లుటాతియోన్ సమృద్ధిగా ఉన్నట్లు నిర్దారరణ అయింది. అంతే కాకుండా బ్రకోలీని ఆహారంలో చేర్చుకోవటం ద్వారా శరీర సామర్థ్యాన్ని కూడా పెరుగుతుంది.
కార్డియాక్ అరెస్ట్‌ను నివారించాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవటం, ధూమపానం మానేయడం, ఒత్తిడిని లేకుండా చూసుకోవటం వంటి గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.