Home » Author »Guntupalli Ramakrishna
పెరిగే వయసును ఎవరూ ఆపలేరు. రివర్స్ చేయనూ లేరు. ముఖంలో ముడతలు, శరీరంలో ఇతర సంకేతాలు కనిపించక మానవు. అయినా సరే వయసు మీద పడినట్టు కనిపించకుండా, యంగ్ గా ఉండొచ్చు.
హెపటైటిస్ ను ఎంత ముందుగా గుర్తిస్తే, లివర్ డ్యామేజీ కాకుండా అంత ఎక్కువగా కాపాడవచ్చు. హెపటైటిస్ సి ని పూర్తిగా నయం చేయవచ్చు. శరీరంలో దాని నామరూపాలు లేకుండా చేయగలిగే మందులు ఉన్నాయి. అయితే హెపటైటిస్ బి వైరస్ ను మాత్రం పూర్తిగా తొలగించలేం.
ఖరీఫ్ కూరగాయల సాగుచేసే రైతులు.. మొదటి నారుపెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి.
నేరుగా ట్రాక్టర్ తో వరి విత్తనం వేసిన పొలంతో పాటు ఇప్పుడే విత్తనాన్ని వేస్తున్న పొలం. ఇక్కడి రైతులంతా 5 ఏళ్లుగా వెదజల్లే పద్ధతిలో వరిసాగుచేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో సాగును చేపడుతున్నారు.
సెంటు నారుమడిలో ఐదు కిలోల విత్తనాలు మాత్రమే చల్లాలి. విత్తన మోతాదు ఎక్కువైతే నారు బలహీనంగా పెరుగుతుంది. తక్కువైతే పీకే సమయంలో నారు మొ క్కలు తేలికగా రావు. వేర్లు తెగిపోతాయి. నాటిన తర్వాత మూన తిరగడం ఆలస్యమవుతుంది.
ఈ ఏడాది పొగాకు కొనుగోలు ప్రారంభంలో కిలో ధర రూ.210 పలికింది. దీంతో ధరపై రైతులు నిరాశ చెందినా.. ప్రస్తుతం రోజు రోజుకి పెరుగుతున్న ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు అమ్మకాలు చివరి దశకు వచ్చేవరకు ధర తగ్గకుండా ఉండాలని కోరుకుంటున్నారు.
పోషకాలు తక్కువ కావడమే కాకుండా త్వరగా అలసిపోవడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉండొచ్చు. థైరాయిడ్, డయాబెటిస్ లాంటి జబ్బులు కూడా ఉండొచ్చు. తీవ్రమైన వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న తరువాత కూడా కొన్ని నెలల వరకు కొందరు అలసట ఫీలవుతారు.
ఆహారం మరొక ముఖ్యమైన అంశం. మారుతున్న సీజన్‌తో, ఆహార శైలులను కూడా మార్చడం అత్యవసరం. వ్యాధులు పెరుగుతున్న సమయంలో కొన్ని ఆహారాలు, సుగంధ ద్రవ్యాలు , మూలికలను తీసుకోవాలి.
విటమిన్ సి లోపం అత్యంత సాధారణ లక్షణం స్కర్వీ. స్కర్వీ అనేది అలసట, కీళ్ల నొప్పులు, చర్మ గాయాలు, చిగుళ్ల వ్యాధి, చిగుళ్లలో రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయి. విటమిన్ సి లోపం కండరాల బలహీనత, బలహీనమైన దృష్టి, ఆకలి తగ్గడం, చర్మం పొడిబారడం , నిరాశకు దారిత
వర్షాకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలను అధికంగా ఎదుర్కొంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీసే కారకాలు అధిక తేమ స్థాయిలు, కలుషితమైన నీరు , ఆహారం, కారణమవుతాయి. అసిడిటీ అజీర్ణం రోడ్డు పక్కన ఉన్న ఆహారం తినడం వల్ల చాలా మందికి వాంతులు , కడుపు నొప్పి వంటి
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. నిర్ణీత విద్యార్హతలు, అలాగే మనకు గతంలో ఉన్న పని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మాస్టర్/గ్రాడ్యుయేట్‌తో సహా నిర్దిష్ట విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్�
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్ అభ్యర్థులు రూ. 1500, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్విస్‌మెన్ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
మగవాళ్లను వేధించే అతి సాధారణ క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా ముందు వరుసలో ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రొస్టేట్ గ్రంథిలో సమస్యలు రావడం సహజం. యాభయ్యేళ్లు దాటినవాళ్లలకు ప్రొస్టేట్ గ్రంథి వాపు గానీ, ప్రొస్టేట్ క్యాన్సర్ గానీ వచ�
పిల్లల అభిరుచులను గౌరవించండి. మీరు కూడా వాటి పట్ల ఇంట్రెస్టు చూపండి. వాళ్లకు డ్యాన్స్ ఇష్టమైతే దాని గురించి మాట్లాడండి, వాళ్లు చెప్పేది వినండి. ఆర్ట్ ఇష్టమైతే దాని గురించి చెప్పండి. వాళ్ల అభిరుచులను మెరుగుపరుచుకునేలా ప్రోత్సహించండి.
రాగిని ఖరీఫ్ లో జూలై నుంచి ఆగష్టు వరకు, రబీలో నవంబరు మాసాల్లో సాగుచేస్తారు. వేసవి పంటగా కూడా సాగుచేయవచ్చు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది.
పెసరను సాగు చేయటానికి అత్యంత అనుకూలమైన సమయం. జులై 15 వరకు సమయం కూడా ఉంది. అయితే పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు.
మెట్ట ప్రాంతాలలో వర్షాధారంగా పంటలు సాగుచేసే రైతులు ఒకే పంటపై ఆదారపడకుండా అంతర పంటలు సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే అంతర పంటల వల్ల సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎక్కువ, తక్కువలను గమనించాలి.
పత్తి ఎదిగే దశలోనే కలుపు అవరోదంగా మారుతోంది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.
సాధారణంగా సిటీల్లో ఉండేవాళ్లకు రాత్రి భోజనమే ఆలస్యం అవుతుంది. తొమ్మిది పది గంటల వరకూ తినడం కుదరని వాళ్లుంటారు. కొందరు అర్ధరాత్రి భోజనం చేసేవాళ్లు కూడా ఉంటారు.
ఉల్లి సాగుకు సారవంతమైన అన్నిరకాల నేలలు అనుకూలమైనప్పకీ, బంక, క్షార భూములు చౌడు నేలలు పనికిరావు. ఖరీఫ్ , రబీ, వేసవి కాలలలో సాగుచేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వర్షాకాలం పంటను ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు.