Home » Author »madhu
ఇది చిన్న పిల్లల బండి..పక్కకు తప్పుకో..నా దగ్గర కార్డు ఉంది..అంటూ ఓ బుడ్డోడు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. బుడ్డోడుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
టెలికాం రంగంలో ఉన్న కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పోటీ పడుతున్నాయి. పోటీ పడుతూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ రంగంలో ఎయిర్ టెల్ దూసుకపోతోంది. కస్టమర్ల భధ్రత కోసం కాస్పర్ స్కైతో జత కట్టింది.
యాక్టర్ కమ్ డైరెక్టర్ గా అలరించిన ప్రభుదేవా న్యూ మూవీకి సంబంధించిన పోస్టర్ అలరిస్తోంది. ఇప్పటికే డ్యాన్సర్, నటుడిగా, దర్శకుడిగా అలరించిన ఇతను..చాలా గ్యాప్ తీసుకుని మరోసారి నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
జర్మనీ-భారత్ మధ్య కాంస్య పతకం కోసం పోరు హోరాహోరిగా సాగుతోంది. నువ్వా నేన్నా అన్నట్లు ఇరు జట్లు తలపడుతున్నాయి. 41ఏళ్ల నీరిక్షణ తెరదించాలన్న ఇండియన్ మెన్స్ టీమ్ ఒకవైపు.. ఎలాగైనా బ్రాంజ్ మెడల్ కొట్టాలన్న కసితో జర్మనీ వైపు.
అది నా ప్లేస్, కష్టం, నష్టం సంతోషం దు:ఖం అన్నీ పోస్టుతోనే...అంటున్నాడు భారత హకీ గోల్ కీపర్ శ్రీజిష్. టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో జర్మనీపై మన్ ప్రీత్ సింగ్ నాయక
అపార్ట్ మెంట్ఖ గొడవపై మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య క్లారిటీ ఇచ్చారు. అసలు గొడవకు గల కారణాలను చెప్పారు. ఇరువురు మాట్లాడుకున్నట్లు...సమస్యను పరిష్కరించుకున్నట్లు వెల్లడించారు.
భారత్ కు రెండో రజత పతకం లభించింది. రెజ్లింగ్ విభాగంలో రవికుమార్ దహియా ఓటమి పాలైనా..పతకం గెలుచుకున్నాడు.
అమెరికాకు ప్రధాన శత్రువు జుకర్ బర్గ్..ముందు అతడిని జైళ్లో పడేయాలంటూ...తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు హాలీవుడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కెన్ బర్న్స్. ఫేస్ బుక్ ద్వారా తప్పుడు సమాచారం వ్యాపింప చేస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం ఈయన �
ఆగస్టు 15వ తేదీని పురస్కరించుకుని...‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్’ను అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 05వ తేదీ నుంచి..ఆగస్టు 09వ తేదీ వరకు మాత్రమే ఈ సేల్ ఉంటుందని సంస్థ వెల్లడించింది.
విశాఖ దేవాదాయ శాఖలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. వివాదాలు దుమ్మెత్తి పోసుకునే వరకూ వెళ్లాయి. సీనియర్ ఆఫీసర్‌పైనే ఓ మహిళా అధికారి మట్టి పోయడం.. శాపనార్థాలు పెట్టడం ఇప్పుడు ఏపీ దేవాదాయ శాఖలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఫ్రాంక్ స్టార్ గా ముద్రపడిన ఓ యువకుడు..కరోనా వచ్చినట్లు యాక్టింగ్ చేస్తూ...ట్రైన్ లో కుప్పకూలిపోయాడు. అసలే కరోనా భయంతో వణికిపోతున్న జనాలు..ఇతడిని చూసి హఢలిపోయారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరీశీలించిన అధికారులు అతడికి రెండేళ్ల పాటు
వధువు, వరుడిని ఆశీర్వదించి...విడిదికి వెళుతున్న పెళ్లి బృందంపై పిడుగుపడింది. దీంతో 16 మంది చనిపోయారు. వరుడికి తీవ్రగాయాలు కాగా..వధువు అక్కడ లేకపోవడంతో తప్పించుకుంది.
వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా...తీవ్రత అంత ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో..అసలు టీకాలు ఎందుకు తీసుకోవాలి ? ఎంత ముఖ్యం ? అనే దానిపై అమెరికాకు చెందిన వైద్య నిపుణుడు వివరిస్తున్నారు.
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ..కొత్త కొత్త విషయాలు చెబుతుంటారు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా. తన ఫాలోవర్లకు వీడియోలు, ఇతరత్రా విషయాలు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తుంటారు. వీటిలో కొన్ని నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా..మరొక వీడియోతో �
చాలా ఈజీగా క్యాష్ లెస్, కాంటాక్ట్ లెస్ గా ఉండేలా ‘ఈ - రూపీ స్కీం’ (E-Rupi)ని ప్రవేశపెట్టనున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త స్కీంను రూపొందించింది. ఈ రూపీ పథకం 2021, ఆగస్టు 02వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
Rs 1 Crore Extortion : కోటి రూపాయలు ఇవ్వు..లేకపోతే…కొడుకును, కూతురిని చంపేస్తా…అంటూ తండ్రికి బెదిరింపు మేసేజ్ వచ్చింది. దీంతో అతను కంగారుపడిపోయాడు. అసలు విషయం తెలుసుకున్న అతను ఖంగుతిన్నాడు. డిమాండ్ చేసింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాదు..సొంత కూత�
దేశ దక్షిణ ప్రాంతంలో కీలక ప్రాంతమైన కాందహార్ ఆక్రమణకు గత కొన్ని వారాలుగా తాలిబన్లు తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నారు. కొంతమంది తాలిబిన్ మిలిటెంట్లు నగరంలోకి ప్రవేశించారు. విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు.
ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. భారతదేశానికి సంబంధించి..క్రీడాకారుల్లో కొంతమంది నిరుత్సాహ పరుస్తున్నారు. మరికొంత మంది పతకాల సాధించే దిశగా...సాగుతున్నారు. తాజాగా..పతకం సాధిస్తాడని అనుకున్న బాక్సర్ సతీశ్ కుమార్ నిరాశపరిచారు.
మీరాబాయి చాను ఫొటోని చూసిన నెటిజన్స్ మరింత ప్రశంసిస్తున్నారు. ఏ మాత్రం అహం లేకుండా..సింపుల్ గా ఉంటున్న మీరాబాయ్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా..దీనిపై హీరో మాధవన్ స్పందించారు.
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామచరణ్ తేజలు ప్రధాన పాత్రల్లో నటించిన RRR మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది. ముగింపు దశలో ఉన్న ఈ ఫిల్మ్ కు సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 1వ తేదీ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా...ఉ