Home » Author »nagamani
భార్య ప్రసవానికి భర్తకు సెలవులు ఇవ్వాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. భార్యాబిడ్డలను బాధ్యతగా చూసుకోవాల్సిన భర్తకు అటువంటి అవకాశం కల్పించాలని తీర్పునిచ్చింది.
విద్యార్ధులు స్కూలుకు వెళ్లాలంటే కేబుల్ కారే ఆధారం. కింద లోయ..;పైన 1200 అడుగుల ఎత్తులో కేబుల్ కారులో ప్రయాణిస్తుండగా సడెన్ గా కారు కేబుల్ తెగిపోయింది. దీంతో స్కూల్ పిల్లలంతా కారులో చిక్కుకుపోయారు.
పండుగ అందరికి ఒకేసారి రాదు అని పెద్దలు అంటారు. అలా ఎందుకంటారో కొన్ని గ్రామాల్లో జరిగిన ఘటనల గురించి తెలిస్తే నిజమే అనిపిస్తుంది. క్యాలెండర్ లో పండుగ తేదీ వచ్చినంతమాత్రాన అందరికి పండుగ వచ్చినట్లు కాదు. ఊరు ఊరంతా ఊచకోత జరిగితే..ఊరిలో ఒక్కరు క
రాఖీ పండుగకు భద్ర కాలానికి సంబంధమేంటీ..? భద్రకాలంలో రాఖీ కట్టకూడదని ఎందుకంటారు? కడితే ఏమవుతుంది? భద్ర కాలం అంటే ఏంటీ..?
మార్కెట్ లో దొరికిలే రాఖీకాదు ప్రకృతి మాత ఇచ్చిన రాఖీలను చూశారా..? రంగు రంగుల్లో కన్ను తిప్పుకోనివ్వని అందాల రాఖీ పువ్వుల్ని చూశారా..? ప్రకృతి సహజంగా లభ్యమయ్యే ఈ రాఖీ పువ్వుల విశేషాలు రక్షా బంధన్ పండుగ సందర్భంగా..
సోదరుల శ్రేయస్సు కోసం..వారి రక్షణ కోసం తోబుట్టువులు కట్టే రక్షా బంధన్.. రాఖీ అంటే రక్షణనిచ్చే బంధం అని అర్థం. సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి కట్టేది రక్షాబంధన్. అలాగే తన రక్షణ కోసం సోదరి ప్రేమకు ఆమె జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు ఇచ్చే భరోసా ర�
భారతీయుల ప్రేమ,బంధం ఇనుమడించి 27 అడుగుల భారీ రాఖీ భారత జవాన్ల కోసం రూపుదిద్దుకుంది. మీరు మీ రుణం తీర్చుకోలేమని కృతజ్ఞతా భావం, మీ వెన్నంటే దేశం యావత్తు ఉంటుందనే బంధానికి గుర్తుగా 27 అడుగుల రాఖీ భారత జవాన్ల కోసం దేశ సరిహద్దుల్లోని పంజాబ్ కు చేరిం
గాల్లోనే ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఏ పనిమీద వెళుతుండగా అనుకోకుండా గాల్లో అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. అలా మృత్యువు ఏసమయంలో ఎవరిని ఎలా కబళిస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో సడెన్ గా గాల్లోనే అతని ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది.
నాగ పంచమి పండుగ రోజున నట్టింట్లో నిజమైన నాగుపాముకు పూజ చేసిన వ్యక్తి. పగడవిప్పే నాగుపామును పూజగదిలో ఓ పళ్లెంలో పెట్టి దానికి పూలతో పూజలు చేసి హారతి ఇచ్చి పాలు నైవేద్యంగా పెట్టి చేయాల్సిన పూజల్నీ చేసారు. ఆ తరువాత ఆ పాముని ఏం చేశారంటే..
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఉద్యోగ రత్న అవార్డు రతన్ టాటాను వరించింది. సీఎం ఏక్ నాథ్ షిండే,డిప్యూటీ సీఎంలు చేతుల మీదుగా ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు.
ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు..ఆఫీసుకు వచ్చి పనిచేయండి..టీమ్ తో కలిసి మెలిసి పనిచేయండి అంటూ మెటా తమ ఉద్యోగులకు సూచించింది. ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసుకు వచ్చి తీరాల్సిందేనని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
కనుచూపు మేర నీటి జాడే కనిపించని వింత నది. ఈ నదిలో కేవలం రాళ్లు మాత్రమే కనిపిస్తాయి.10 టన్నులుండే పెద్ద పెద్ద రాళ్లు మాత్రమే కనిపించే ఈ నదిని చూడటానికి ఎంతోమంది వస్తుంటారు.
స్టీల్ ఫ్లైఓవర్‌తో హైదరాబాద్‌కు కొత్త అందాలు
ఒకటి రెండు మొసళ్లను చూస్తే వెన్నులో వణుకు పట్టుకొస్తుంది.అటువంటిది వందలు కాదు ఏకంగా వేల సంఖ్యలో ఉన్న మొసళ్ల మధ్యలోంచి దూసుకెళ్లటమంటే ఎలా ఉంటుంది.ఇదిగో ఇలా ఉంటుందనే ఓ వీడియో వైరల్ అవుతోంది.
పురాతన కాలంనాటి ఓ కుర్చీ మడిస్తే మెట్లులా మారిపోతోంది. కళాకారుడి సృజనాత్మకతకు ఈ కుర్చీ నిదర్శనంగా కనిపిస్తోంది.
ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2.62 కిలోమీటర్ల పొడవుగల ఈ బ్రిడ్జ్ కు మాజీ మంత్రి నాయిని నర్శింహారావు పేరును పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
అన్ని పక్షులు గుడ్లు పెట్టే సమాయానికి గూడును తయారు చేసుకుంటాయి. ఆ గూట్లోనే గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తాయి. ఆ తరువాత ఆ పిల్లలకు రెక్కలు వచ్చి ఎగరగలిగేంత వరకు పోషిస్తాయి. ఇలా పక్షి జాతుల్లో ఏ పక్షి అయినా గూడు కట్టుకుని ఆ గూట్లోనే గుడ్�
మరో బెగ్గింగ్ రాకెట్ గుట్టు రట్టు
చనిపోయిన యువతిని పాతి పెట్టిన శవపేటి నుంచి ఒకటే శబ్దాలు.పాతిపెట్టిన మరునాటి నుంచి పేటిక నుంచి శబ్దాలు రావటంతో కాటికాపరి ఆశ్చర్యపోయాడు. భయపడ్డాడు. శవపేటికను తెరిచి చూసే ధైర్యం లేక..ఊరకుండిపోయాడు. అలా రెండు మూడు రోజులు శబ్దాలు అలాగే వస్తుండట�
హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ పేరుతో మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. వృద్ధులు,చిన్నారులు,మహిళలతో బెగ్గింగ్ మాఫియాతో అక్రమార్కులు దందాలకు దిగుతున్నారు. బీహార్ ముఠా చేసే బెగ్గింగ్ దందాలు బయటపడుతున్నాయి.