Home » Author »Narender Thiru
అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు జోరందుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే రూ.15,000 కోట్లకు పైగా విలువైన బంగారం అమ్మకాలు జరిగాయి.
పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన వివరాల్ని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రజాసంబంధాల అధికారి వెల్లడించారు.
దేశంలోని చిన్నారుల కోసం కోవోవాక్స్ వాక్సిన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా.
తమిళనాడులోని తూతుక్కూడిలో దారుణం జరిగింది. ఇంటి పైకప్పు కూలిపోవడంతో గర్భిణి, ఆమె తల్లి మరణించారు.
సిరిసిల్లలో తనపై దాడి చేయించింది ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లే అని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గూండాగిరి కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు నుంచి ‘బిగ్ సేవింగ్ డేస్’ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో అనేక ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి.
వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడ పబ్‌లో గడుపుతున్న వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
శ్రీలంకకు సాయం చేసేందుకు అంగీకరిస్తూ తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ సోమవారం లేఖ రాశారు.
భార్యను హత్య చేసినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడో భర్త. కానీ, చిత్రమేంటంటే ఆ భార్య చనిపోలేదు. ప్రియుడితో కలిసి పారిపోయింది.
ముస్లింల బహుభార్యత్వంపై తన వైఖరేంటో స్పష్టం చేయాలని కేంద్రానికి సూచించింది ఢిల్లీ హైకోర్టు. భార్య ఉండగానే, ఆమె అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ముస్లిం మహిళ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైను మార్చనున్నారా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన దానికోసమేనా? ప్రస్తుతం ఈ అంశంపై కర్ణాటకలో జోరుగా చర్చ నడుస్తోంది.
దేశంలో గత ఏప్రిల్ నెలలో నిరుద్యోగ రేటు 7.83 శాతంగా నమోదైంది. మార్చిలో 7.60 శాతం నిరుద్యోగ రేటు నమోదుకాగా, ఈ ఏప్రిల్‌లో ఇది స్వల్పంగా పెరిగింది.
క్యాబ్‌లతోపాటు టూ వీలర్ ట్యాక్సీలపై వినయోగారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. ఇష్టానుసారం అధిక చార్జీలు వసూలు చేస్తుండటంపై క్యాబ్‌ల నిర్వహణా సంస్థలకు పలు సూచనలు చేసింది.ola
ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాల్లో హీరో కంపెనీని దాటి ఓలా సంస్థ టాప్ పొజిషన్లో నిలిచింది. గత ఏప్రిల్ అమ్మకాల్లో ఓలా అత్యధికంగా 12,683 టూ వీలర్స్ అమ్మింది.
ముంబై నుంచి దుర్గాపూర్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం భారీ కుదుపునకు గురైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఎల్లుండి (బుధవారం) నుంచి అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో వివిధ కేటగిరీలకు చెందిన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించనుంది.
బెజవాడలో యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచార యత్నం చేసిన కేసులో పోలీసులు వెంటనే స్పందించి, నిందితుడిని త్వరగా అరెస్టు చేసినట్లు సీపీ కాంతిరాణా టాటా చెప్పారు.
తన జీవితంలో బిట్ కాయిన్లు ఎప్పటికీ కొనబోనని చెప్పారు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్. ప్రపంచంలోని బిట్ కాయిన్లు అన్నీ కలిపి 25 డాలర్లకే ఇచ్చినా కొనను అని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ఎండలు పెరిగిపోతున్న దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. ఎండల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు పలు సూచనలు చేసింది.