Home » Author »Naga Srinivasa Rao Poduri
గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణ విజయం తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది కాంగ్రెస్. తమ పార్టీ అడ్రస్‌ను గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
బహుశా ఈ దోశ వేయడానికి ఎల్పీజీ, సీఎన్జీ కాకుండా టర్బైన్ ఫ్యూయల్ వాడుంటారంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల టెన్షన్ కొనసాగుతోంది. అభ్యర్థులను మార్చడంపై భిన్నవాదనలు విన్పిస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారు.
సీఎం జగన్ సొంత చెల్లెలే తమ మేలు కోరుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోసువచ్చని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.
కస్టమైజేషన్ ఆప్షన్‌తో తక్కువ బడ్జెట్లోనే మాడ్యులర్ కిచెన్ అందుబాబులో ఉన్నాయి. మార్కెట్లో డిమాండ్‌లో ఉన్న మాడ్యులర్ ఇంటీరియర్స్‌తో మీ ఇంటి అందాన్ని ఎన్నో రెట్లు పెంచుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ సిటీలో నివాస సముదాయాలతో పాటు కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోంది. వెస్ట్ జోన్‌తో పాటు ఐటీ ఆధారిత ప్రాంతాల్లో కార్యాలయాలకు డిమాండ్ భారీగా ఉంది.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన అనుభవంతో ప్రతిపక్షంలో ఎలా వ్యవహరించాలనే విషయమై ఓ అవగాహనకు వస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.
ప్రస్తుతం సింగరేణిలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ రెండు యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలుగా కలిసిన మనసులు.. కార్మిక సంఘాలుగా మాత్రం కలవలేక పోయాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార, విపక్ష పార్టీలు.. మోదీని చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి సంచలనానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితుడైన లాలాన్ సింగ్‌పై వేటు వేయాలని ఆయన భావిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వన్డేల్లో ఫస్ట్ సెంచరీ సాధించి టీమిండియాకు విజయాన్ని సాధించిపెట్టిన యువ బ్యాటర్ సంజూ శామ్సన్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
రానున్న ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల్లో ఒకరు ఎర, మరొకరు సొర కానున్నారని కొందరు బీజేపీ నేతలంటున్నారు. అయితే ఎవరు ఎర అవుతారో ఎవరు సొరగా మిగులుతారో..
సౌతాఫ్రికాలో టీమిండియా బ్యాటర్ సంజూ శామ్సన్ చెలరేగాడు. నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీతో కదంతొక్కాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం ముగిసినప్పటికీ ఆటగాళ్లను తీసుకునేందుకు 10 ఫ్రాంచైజీలకు ఇంకా అవకాశం ఉంది.
షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది, నిరాశపరిచిందని కొంతమంది చెబుతున్నారు.
ICC Men's ODI Player Batting Rankings: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ల వరుస ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. యువ ఓపెనర్ శుభమన్ గిల్ నంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయాడు.
తనపై విమర్శలకు.. ట్రోల్స్‌కు ఎప్పుడూ స్పందించని లోకేశ్.. ఆ విమర్శలు.. ట్రోల్స్ వాటంతటి అవే నిలిచిపోయేలా తన నడవడికతోనూ.. నడకతోనూ యువగళంలో సమాధానం చెప్పారు.
తమిళనాడు భారీ వర్షాలకు తల్లడిల్లుతోంది. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.
భారత్ హిట్ లిస్టులో ఉన్న టెర్రరిస్టులు ఒక్కొక్కరిగా పాకిస్థాన్‌లో హత్యకావడం వెనక ఎవరి హస్తముంది..? భారత్ ప్రత్యర్థులను పాకిస్థాన్‌లో వెంటాడుతోందెవరు..?