Home » Author »Naga Srinivasa Rao Poduri
వీడియో ప్రారంభం కాగానే తన ప్లాన్ గురించి భర్తతో చెవిలో చెబుతుంది సదరు మహిళ. భార్య ప్లాన్ కు భర్త ఏమాత్రం అడ్డుచెప్పకుండా ''అయితే ఒకే'' టైపులో గమ్మునుంటాడు.
సీఎం జగన్ వైఖరి తితిలీ తుపాను సమయంలో చూశామని, అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతులు నష్టపోతే బైటకి వస్తారా అంటూ టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా 5 సీట్ల కంటే ఎక్కువ రావని చింతా మోహన్ అన్నారు.
హోరాహోరీగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ యుద్ధంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఈసారి రాజకీయ వారసులు బరిలో ఉన్నారు.
20 ఏళ్లుగా వరల్డ్ కప్ రికార్డు టాప్ బ్యాటర్లను ఊరిస్తోంది. ఈసారైనా ఈ రికార్డు బ్రేక్ అవుతుందా, సరికొత్త రికార్డు నమోదవుతుందా?
జనాల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే తెలిసిన కాంగ్రెస్ నయవంచనను ఓటర్లంతా గుర్తించాలని.. కాంగ్రెస్ చెబుతున్న మాటలన్నీ బూటకాలేనన్నారు కుమారస్వామి.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో లీగ్ మ్యాచుల్లో టీమిండియా దుమ్మురేపింది. వరుస విజయాలతో టాపర్ గా నిలిచింది. టీమిండియా ప్లేయర్లు కూడా పలు విభాగాల్లో ముందున్నారు.
ప్రతిపక్ష పార్టీల నుంచి రెబెల్స్‌గా బరిలో ఉన్న అభ్యర్థుల వల్ల తమకు ఎక్కడ లాభం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతోంది గులాబీ పార్టీ.
మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీని పట్టుకుని భోరున విలపించారు.
దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇప్పటికీ ధరలు చాలా తక్కువని, అందుకే చాలా రియాల్టీ సంస్థలు ఇక్కడ నిర్మాణాలపై మక్కువ చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల కథ ముగిసింది.
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని సులువుగానే ఛేదించింది.
ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలు దేనికి సంకేతం? మరి దీన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి?
అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం కోర్టుల వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.
అహ్మదాబాద్ వేదికగా అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయాన్ని సాధించింది.
పాకిస్థాన్ సెమీస్ చాన్స్ పై మాజీ కెప్టెన్ వసీం అక్రం కామెడీగా స్పందించారు. అదోక్కటే మార్గమని ఆయన ఒక టీవీలో సరదాగా అన్నారు.
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవారంతా అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ కు టీమిండియాకు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారనే దానిపై క్రీడావర్గాల్లో ఆసక్తి నెలకొంది.
వన్డే ప్రపంచకప్ లో సెమీస్ అవకాశాలను న్యూజిలాండ్ సజీవంగా ఉంచుకుంది. మరి పాకిస్థాన్ టీమ్ ఏం చేస్తుందో వేచి చూడాలి.
కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ సత్తా చాటాడు. వన్డే ప్రపంచకప్ లో 50 వికెట్లు పడగొట్టిన తొలి న్యూజిలాండ్ బౌలర్ గా రికార్డుకెక్కాడు.