Home » Author »sreehari
Apache RTR 160 4V Launch : కొత్తగా లాంచ్ చేసిన ఆర్టీఆర్ 160 4వీ కొన్ని ముఖ్యమైన ఫీచర్లతో వస్తుంది. సెగ్మెంట్లో బెస్ట్ ఆప్షన్లు కలిగి ఉంది.
Flipkart Mobiles Bonanza Sale : మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే.. కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
AR Rehaman : ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. 29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ సైరా అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Flipkart Discount Sale : ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, గూగుల్ పిక్సెల్ 8 వంటి పాపులర్ మోడల్‌లు రికార్డ్-బ్రేకింగ్ డిస్కౌంట్లలో అందుబాటులో ఉన్నాయి.
JEE Main 2025 : ఎన్టీఏ జేఈఈ మెయిన్ 2025 జనవరి, ఏప్రిల్ అనే 2 సెషన్లలో నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్ 2025 జనవరి పరీక్షను తాత్కాలికంగా జనవరి 22 నుంచి జనవరి 31, 2025 మధ్య నిర్వహించాలని నిర్ణయించారు.
Redmi Note 14 Launch : ఈ రెడ్మి నోట్ 14 సిరీస్ స్పెసిఫికేషన్లు చైనీస్ రెడ్మి నోట్ 14 మోడల్‌ల మాదిరిగానే ఉంటాయి. రెడ్మి నోట్ 14ప్రో ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లేను అందిస్తుంది.
iQOO Neo 10 Series : ఐక్యూ నియో 10ప్రో 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 6.78-అంగుళాల 1.5కె 8టీ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
Vivo S20 Series Pre-Reservations : వివో చైనాలోని అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్లను ప్రారంభించింది. ఈ ఫోన్లను ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లు సీఎన్‌వై 278 (దాదాపు రూ. 3వేలు) బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.
Lagcherla Incident : 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు
Komatireddy Comments : బావ బామ్మర్దులపై రెచ్చిపోయిన కోమటిరెడ్డి
YCP Kakumanu Rajasekhar : అభిమానంతో పోస్టులు పెట్టారేమో తప్పా
CM Chandrababu : ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
TDP Vidyasagar Rao : సోషల్ మీడియా కేసులపై విద్యాసాగర్
Ponguleti Srinivasa Reddy : ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం!
Konda Surekha : కేసీఆర్‌తో కూడా పని చేశా.. అన్నీ ఉత్త మాటలే!
Mustard Farming : మనదేశంలో సాగయ్యే నూనె గింజ పంటల్లో ముఖ్యమైనది ఆవాలు. ఉత్తర భారత దేశంలో ప్రధానంగా సాగయ్యే ఆవాలను, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాతో పాటు మరొకొన్ని జిల్లాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
Farming Methods : సన్నా, చిన్నకారు రైతులు, కుల వృత్తిదారులే కాకుండా నిరుద్యోగ యువత సైతం వీటి పెంపకం చేపట్టవచ్చు. అయితే జాతుల ఎంపికలో సరైన అవగాహనలేక ముందడుగు వేయలేకపోతున్నారు.
Tecno Pop 9 4G Launch : ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశంలో లాంచ్ చేసిన టెక్నో పాప్ 9 5జీలో స్మార్ట్‌ఫోన్ చేరవచ్చునని భావిస్తున్నారు. 5జీ వేరియంట్ వంటి కాంప్లిమెంటరీ ఫోన్ స్కిన్‌లతో వస్తుందని అంచనా.
Punjab Police Constable Result 2024 : పంజాబ్ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ విడుదల.. పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులు (punjabpolice.gov.in)లో అధికారిక వెబ్సైట్లో తమ రిజల్ట్స్ చెక్ చేయవచ్చు.
Reliance Jio Offers : ఈ 5జీ వోచర్‌తో, 5జీ ప్లాన్ లేని యూజర్లు కూడా సరసమైన ధరతో అన్లిమిటెడ్ 5జీ కనెక్టివిటీని ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.