Home » Author »veegam team
హాజీపూర్ బాధిత కుటుంబాలు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు గవర్నర్ ను కోరారు. శ్రీనివాస్ ర�
మురికినదిలా మారిన మూసీని సబర్మతి నదిలా చేస్తానని కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ బాపు ఘాట్ వద్ద ‘నమామి మూసీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..మూస
భారత ఆర్మీలో టాప్ మోస్ట్ కమాండ్ ఓ మిలటరీ జాగిలానికి సెల్యూట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. జమ్మూకశ్మీర్‌లోని 15 కార్ప్స్ చినార్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్‌కు మిలటరీ జాగిలం ‘మేనక’ వందనం చేసింది. దీనికి కమాండర్ కూడా శాల్యూట్ చే�
ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (DMRC) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతిలో విభాగాల వారీగా భర్తీ చేయనుంది. మెుత్తం 1493 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధ
కొందరికి ఆహారం ఎక్కువై పారవేస్తుంటారు. మరికొందరికి కనీసం కడుపు నింపుకునేందుకు కూడా తిండి దొరకదు. పస్తులతోనే పడుకోవాల్సి ఉంటుంది. ఇలా వ్యర్థంగా పారవేసే ఆహారాన్ని పేదల కోసం అవసరమైనవారి కోసం అంటే ఆకలితో ఉన్నవారి కోసం అందించేందుకు ఒడిశాలో
అయోధ్యలో శ్రీరాముడికి మందిరానికి అన్ని వర్గాల నుంచి విరాళాలు అందుతున్నాయి. ముస్లింలు కూడా విరాళాలు ఇస్తుండటం విశేషం. రామమందిరి నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలని యూపీ సీఎం యోగి పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రతీ ఇం
టీడీపీ సభ్యులకు మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాల నిర్మించిన ఇళ్లలో ఫర్నీచర్ ని సమకూర్చామని టీడీపీ సభ్యులు అసెంబ్లీలో చెప్పటంపై మంత్రి బొత్స మండి పడ్డారు. టీడీపీ పాలకు నిర్మాణ పథకాల నిర్మించిన పేదల ఇ�
సీఎం జగన్ ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామంటూ..ఎక్సైజ్ పాలసీ నుంచి కాసుల వర్షం కురిపించేలా చేసుకుంటున్నారనీ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో మద్య నిషేధంపై చర్చ కొనసాగుతున్న సందర్భంగా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య విమ�
అథ్లెటిక్స్ క్రీడా పోటీలు అంటే చిన్న విషయం కాదు.. దానికి ఏంతో కష్టపడాలి. అందులో పతకాలు సాధించాలంటే ఏంతో పట్టుదల ఉండాలి. అయితే ఈ పోటీల్లో ఫిలిప్పైన్స్‌లోని బలాసన్‌కు చెందిన రియా బుల్లోస్ అనే 11ఏళ్ల బాలిక పట్టుదల చూస్తే.. ఎవ్వరైనా ఫిదా కావాలిసి�
మాజీ సీఎం చంద్రబాబుది మద్యం తాగు..తాగించు పాలసీ అని..సీఎం జగన్ ది మద్యం మాను..మాన్పించు పాలసీ అని ఎక్సైజ్ శాఖామంత్రి నారాయణ స్వామి అన్నారు. ఏపీ అసెంబ్లీలో మద్యనిషేదంపై చర్చ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ..జగన్ సీఎం అధికారంలోకి వచ్చాక మ�
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 137 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంద�
రష్యాకు చెందిన ఓ వ్యక్తి వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతుకుతుండగా.. అతడికి అందులో తన కొడుకు ఏడుస్తూ..కనిపించాడు. అంతే అతనికి ఒక్క నిమిషం గుండె జారినంత పనైంది. భయపడుతూ.. వెంటనే వాషింగ్ మిషెన్ స్విచ్ఛ్ ఆఫ్ చేసి ఆ పిల్లడిని బయటకు తీసేందుకు అందులో ఉన్
సింగరేణి సంస్థలో ఈ రోజు (డిసెంబర్ 16, 2019) నుంచి 52వ వార్షిక రక్షణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జీఎం పర్సనల్ ఆనందరావు తెలిపారు. మొత్తం 11 ఏరియాల్లోని అండర్‌గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్టులు, CHP, వర్క్‌షాపులు, సబ్ స్టేషన్లు, MVTC కార్యాలయాలు, హాస్పిటళ్�
చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఫాతిమా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు.
ఆయన పేరు డేవిడ్ రైట్. ఫిజిక్స్ ప్రొఫెసర్. వయసు 71 ఏళ్లు. ప్రస్తుతం డేవిడ్ రైట్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారారు. దీనికి కారణం ఆయన
తిరుమలలో కొత్త ఏడాది నుంచి పాత విధానం మళ్లీ అమలు కాబోతోంది. అద్దె గదులకు కాషన్ డిపాజిట్ వసూలు చేయడాన్ని టీటీడీ తిరిగి ప్రారంభించనుంది.
కర్నూలు జిల్లాలో టిక్‌టాక్ మోజులో ఓ మహిళ ఫ్యామిలీని వదిలేసింది.
పెర్త్ స్టేడియం వేదికగా ఆసీస్, కివీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్.. మూడో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, పాకిస్తాన్ అంపైర్
మహబూబ్‌నగర్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(డిసెంబర్ 14,2019) కాన్పూర్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. గంగా అటల్ ఘాట్ దగ్గర