Home » Author »veegam team
తెలంగాణలో రహదారులు రక్తమోడాయి. జనగామ, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు.
టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సొనాలీ ఫొగత్ కు బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనాలీని ఓ ఇంగ్లీష్ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా సోనాలీ మాట్లాడుతూ..ఎమ్మెల్యేగా తాను గెలిస్తే..టిక్ టాక్ ను దేశభక్తి కోస�
టాలీవుడ్ హీరోయిన్ స్నేహా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస హిట్లతో దూసుకుపోయింది. 2012 లో తన సహ నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో కొన్నాళ్ళు సినిమా పరిశ్రమకి దూరంగా ఉండిపోయింది. తర్వాత వాళ్లిద్దరికి ఓ బాబు పుట్టాడు. అతని పేరు వ
రెండు పెద్ద పులల మధ్య సాగిన భీకర పోరాటంలో మూడు సంవత్సరాల వయస్సున్న ‘వీరు’ అనే పెద్దపులి మృతి చెందింది. చనిపోయిన పులికి అటవీశాఖ అధికారులు శాస్త్రోక్తంగా కర్మకాండలు చేశారు. రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్�
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ 2న విడుదలైంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి రిలీజైంది. తెలుగులో సూపర్ హిట్టైన ఈ సినిమా మిగిలిన భాషల్లో మాత్రం అంతగా ప్రభావం చూపించలే
పాకిస్థాన్ మహిళకు భారత్ పౌరసత్వాన్ని ఇచ్చింది. 35 సంవత్సరాల క్రితం అప్లై చేసుకున్న 55 ఏళ్ల పాకిస్థాన్ మహిళ జుబేదాకు ఎట్టకేలకు భారత్ పౌరసత్వాన్ని ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..జుబేదా పాకిస్థాన్‌లోని భారత్ చెందిన ముజఫర్‌నగర్ జిల్లాలోని య�
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె పిలుపు సెగలు పుట్టిస్తోంది. కార్మిక సంఘాలు ప్రకటించిన సమ్మె మరికొన్ని గంటల్లోనే మొదలు కాబోతోంది. ఇప్పటివరకూ.. మూడు సార్లు కార్మికులతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ అయినప్పటికీ.. సయోధ్య మాత్రం కుదరలేదు. కార్మిక�
తెలంగాణ ఆడపడుచులంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ పండుగ వేడుకలు మొత్తం 9 రోజులు నిర్వహిస్తారు. ఒక్కొరోజుకు ఒక్కొ స్పెషల్ ఉంటుంది. అయితే అన్నీ చోట్ల ఆఖరి 9వ రోజు ‘సద్దుల బతుకమ్మ’ ను ఆరాధిస్తారు. ఆరోజు అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహిం�
సెల్ ఫోన్. అందరి తలలు దించుకుని నడిచేలా చేస్తోంది. తలపైకెత్తి పక్కవారితో మాట్లాడటమే కరవైపోయింది. సెల్ ఫోనే ప్రపంచంగా మారిపోయింది. ఈ పిచ్చి ఎక్కడివరకూ వెళ్లిందంటే వారు ఎక్కడ నడుస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇలా సెల్ ఫోన్ చూసుకుంటూ..మాట్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. బాలాకోట్ దాడి దృశ్యాలతో కూడిన ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ని పురస్కరించుకుని ఐఏఎఫ్ మార్షల్ బహదూరియా ఈ
పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), అసిస్టెంట్ లోకో పైలట్ (ALP), టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 306 ఖాళీలున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం రైల్వేలో పనిచ
తెలంగాణ ఇంటర్ జేఏసీ నేత మధుసూదన్‌రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో దిల్సుక్ నగర్‌లోని ఆయన
దసరా పండక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రెపో రేటు తగ్గించింది. 0.25శాతం తగ్గించటం వల్ల రెపో రేటు 5.15శాతానికి దిగివచ్చింది. దీని వల్ల అప్పులపై వడ్డీ రేట్లు ఆయా బ్యాంకులు తగ్గించాల్సి ఉంటుంది. ఇది మధ్య తరగతి ప్రజలకు ఆర్బీఐ దసరా
బ్యాంకు కస్టమర్లకు ముఖ్యమైన న్యూస్. బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తం కావాల్సిన సమయం. బ్యాంకులతో ఏవైనా పనులు ఉంటే ముందే జాగ్రత్త పడండి. మీ పనులను షెడ్యూల్
అక్రమంగా తరలిస్తున్న వందల కిలోల సింహాల ఎముకలను సౌతాఫ్రికా పోలీసులు సీజ్ చేశారు. జోహాన్నస్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో 342 కిలోల సింహం ఎముకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. ఆసియా దేశాల్లో మృగరాజుల ఎముకలకు �
రాయల్ వశిష్ట బోటు గోదావరి గర్భం నుంచి బయటికొస్తుందా? బోటును ధర్మాడి సత్యం అండ్ టీమ్ తీయగలదా? సముద్రంలోని మునిగిన పడవలను అలవోకగా తీయగలిగిన
దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో రావణ దహనం కీలకమైన ఘట్టం. రావణ దహనం కోసం చండీఘడ్ లో దేశంలోనే అత్యంత భారీ రావణాసుడి బొమ్మను తయారు చేశారు. ధనాస్‌లోని గడ్డా మైదానంలో 221 అడుగుల ఎత్తున్న బొమ్మను రావ�
భారీ వర్షాల ప్రభావంతో దేశమంతా కూడా ప్రతీ చోట అనేక ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. వరదల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలోనే జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భారీ వర్షాల కారణంగా
పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్.. పోస్టు కోసం అడ్డదారి తొక్కింది. మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా బుక్కైంది. వాళ్లు వీళ్ల సంతకాలు ఫోర్జరీ చేస్తే కిక్
గత కొన్ని రోజులుగా ఇరాక్ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. రాజధాని బాగ్దాద్ లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో నిరసనకారులతో చర�