Encounter : మహారాష్ట్రలో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో దామ్రేచా, మన్నెరాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Encounter : మహారాష్ట్రలో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Encounter (1)

Encounter : మహారాష్ట్రలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో దామ్రేచా, మన్నెరాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Encounter : మధ్యప్రదేశ్ బాలాఘాట్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో పెర్మిలి దళ కమాండ్ బిట్లు మాధవి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.