Nagarjuna: సినీ హీరో నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ హైకోర్టు నోటీసులు.. ఎందుకు?

టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వరస సినిమాలు, టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న ఈ అక్కినేని హీరో.. తన 100వ చిత్రాన్ని లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు. కాగా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోకి గత నాలుగు సీజన్లుగా ఈ హీరో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Nagarjuna: సినీ హీరో నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ హైకోర్టు నోటీసులు.. ఎందుకు?

AP High Court Noticec to Hero Nagarjuna

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వరస సినిమాలు, టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న ఈ అక్కినేని హీరో.. తన 100వ చిత్రాన్ని లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు. కాగా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోకి గత నాలుగు సీజన్లుగా ఈ హీరో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Nagarjuna : స్టార్ హీరోల తమ్ముళ్లు అనే ఇమేజ్.. అది వదిలేసి.. నాకు తెలిసి అలాంటి హీరోలు ముగ్గురే ఉన్నారు..

ఈ షో ద్వారా అశ్లీలత ప్రచారం అవుతుందంటూ, ఎన్ని వాదనలు వస్తున్నప్పటికీ నిర్వాహకులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా షోని నడిపిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్-6 జరుగుతున్న ఈ సమయంలో ఏపీ హైకోర్టులో ఈ షోపై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసింది. ఇక దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం నేడు తీర్పుని వెల్లడించింది.

బిగ్ బాస్ షో ద్వారా అశ్లీలత ప్రచారం చేస్తున్నారంటూ దాఖలైన ఫిర్యాదుకి వివరణ ఇవ్వాలంటూ.. హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జునకి, అలాగే ఇటువంటి షో కి అనుమతిస్తున్న రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కోర్టుకు సమాధానం చెప్పాలంటే తీర్మానించింది.