Bollywood Heroins: సౌత్ క్రేజ్.. మన హీరోలపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్

సీన్ రివర్స్ అయ్యింది. ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్లు.. బాలీవుడ్ లో సినిమాలు ఎప్పుడు చేద్దామా, ఎప్పుడు ఆ చాన్స్ వస్తుందా అని వెయ్యి కళ్లతో వెయిట్ చేసేవాళ్లు. కానీ ఇండియన్ సినిమాకు..

Bollywood Heroins: సౌత్ క్రేజ్.. మన హీరోలపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్

Bollywood Heroins

Bollywood Heroins: సీన్ రివర్స్ అయ్యింది. ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్లు.. బాలీవుడ్ లో సినిమాలు ఎప్పుడు చేద్దామా, ఎప్పుడు ఆ చాన్స్ వస్తుందా అని వెయ్యి కళ్లతో వెయిట్ చేసేవాళ్లు. కానీ ఇండియన్ సినిమాకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్న టాలీవుడ్ ని వెతుక్కుంటూ వస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. అలా టాలీవుడ్ కి వలస వస్తున్న బాలీవుడ్ హీరోయిన్లపై ఓ లుక్కేద్దాం.

Bollywood Heroins: మిసెస్ హీరోయిన్స్.. కెరీర్ తో పెళ్లి కూడా ముఖ్యమే!

సౌత్ హీరోయిన్ల అల్టిమేట్ టార్గెట్ ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో చెయ్యడమే. కానీ ఇప్పుడు టైమ్ మారింది. బాలీవుడ్ హీరోయిన్లు.. వరసపెట్టి టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. స్టార్ హీరోయిన్ల దగ్గరనుంచి అప్ కమింగ్ హీరోయిన్ల వరకూ సౌత్ సినిమాల మీద ఇంట్రస్ట్ చూపిస్తూ.. ఇండస్ట్రీ ఎంట్రీ కి రెడీ అయ్యారు. లేటెస్ట్ గా మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతేలా నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తోందన్న వార్తలు స్పీడప్ అయ్యాయి.

Bollywood Heroins: మారుతున్న రూలింగ్.. హీరోలకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ మరోసారి టాలీవుడ్ ని పలకరించబోతోంది. అప్పుడెప్పుడో మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమాలో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ చేసిన సన్నీ.. మరోసారి మంచు హీరో సినిమాలో కనిపించబోతోంది. మంచు విష్ణు అప్ కమింగ్ మూవీ గాలి నాగేశ్వరరావులో రోహిణి క్యారెక్టర్ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సన్నీలియోన్.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

మరో క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్.. సౌత్ మీద బాగా ఇంట్రస్ట్ చూపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు.. కన్నడ హీరో కిచ్చా సుదీప్ తో విక్రాంత్ రోణలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది జాక్విలిన్. అంతకుముందే ప్రభాస్ తో సాహోలో బ్యాడ్ బాయ్ అంటూ స్పెషల్ సాంగ్ చేసిన జాక్విలిన్.. ఇప్పుడు టాలీవుడ్ మీద ఫోకస్ చేసింది.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి కూడా సౌత్ లో సందడి చేస్తోంది. అజిత్, కార్తికేయ లీడ్ లో రిలీజ్ అయిన యాక్షన్ ఎంటర్ టైనర్ వలిమై లో హ్యూమా ఖురేషి పోలీస్ ఆఫీసర్ గా కీ రోల్ ప్లే చేసింది. అంతేకాదు ప్రమోషన్లలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసి తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది హ్యూమా ఖురేషి.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియా లెవల్ కి మారిపోయింది. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించి తమ క్రేజ్ ని, మార్కెట్ ని పెంచుకోడానికి వరసపెట్టి టాలీవుడ్ బాట పట్టారు. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా తెలుగులో తన రెండో సినిమాని అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ -కొరటాల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా ఆలియా నటిస్తోంది. దీని కంటే ముందే ట్రిపుల్ఆర్ లో రామ్ చరణ్ కి జంటగా నటించి తెలుగు ఎంట్రీకి రెడీ అయ్యింది.

Bollywood Heroins: కొత్త సంవత్సరం.. బీ టౌన్ లవ్ బర్డ్స్ డేరింగ్ డెసిషన్స్!

మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్.. బేసిక్ గా సౌత్ అమ్మాయే అయినా…బాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి టాప్ స్టార్ అయ్యింది. ఇప్పుడు దీపికా కూడా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. నాగాశ్విన్ -ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియామూవీ ప్రాజెక్ట్. కె సినిమాలో దీపికా పదుకోన్ ప్రభాస్ కి జంటగా నటిస్తోంది.

Star Heroins: హీరోలెందుకు.. ఆడియన్స్‌ని ధియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్లు

టాప్ హీరోయిన్స్ తో పాటు అప్ కమింగ్ బాలీవుడ్ భామ అనన్య పాండే కూడా తెలుగు అరంగేట్రానికి అంతా సిద్దం చేసుకుంది. పూరీ జగన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లైగర్ మూవీలో విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా ఫిక్స్ అయిన అనన్యపాండే తెలుగు ఆడియన్స్ ని తన అందం, అభినయంతో మెస్మరైజ్ చెయ్యబోతోంది.

South Heroins: ముదురు భామలు.. కానీ పెళ్లికేముంది తొందర!

మరో బ్యూటి ఫుల్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ అయితే ఏకంగా 2 సినిమాలతో తెలుగులోకి వస్తోంది. మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ అధారంగా తెరకెక్కిన.. అడవి శేష్ మూవీ మేజర్ మూవీతో పాటు, వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గని సినిమాలో కూడా హీరోయిన్ గా మరో సినిమా ఆఫర్ కొట్టేసింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తెలుగులో బిజీ అయ్యింది సాయిమంజ్రేకర్.

South Heroins: గ్లామర్ డాల్స్ కాదు.. హీరోలతో సమానంగా హీరోయిన్ల మార్కెట్!

శ్రీదేవి కూతురు.. బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వి కపూర్ కూడా తెలుగు ఎంట్రీకి రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో జాన్విని టాలీవుడ్ కి తీసుకురావాలని చాలా మంది ట్రై చేస్తున్నా.. ఆ ట్రయల్ ఇప్పటికి సక్సెస్ అవుతోంది. విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్లో రెండో సినిమాగా తెరకెక్కబోతున్న జనగణమన సినిమాలో హీరోయిన్ గా జాన్వి ఫిక్స్ అయ్యినట్టు న్యూస్.