Home » health tips
నోట్లో పుండ్ల సమస్యకు కొబ్బరినూనె చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.
అధిక రక్తపోటు గుండెపై ప్రభావితం చూపిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అది సైలెంట్ గా కళ్లకు కూడా హాని కలిగిస్తుంది.
నిమ్మరసం, తేనె గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
అంజీర్ పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించి, రక్తం తయారయ్యేలా చేస్తుంది.
నేరేడు పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది.
మొక్కజొన్న పీచు మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. మూత్రాశయం, జననావయవాల దగ్గర బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి చేరకుండా చేస్తుంది.
బిర్యానీలో కొవ్వులు, అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. నాణ్యత లేని నెయ్యి, ఆయిల్ వాడితే అవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
నోని పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి, బీటా కెరోటిన్, ఐరిడాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్ములించి కణాలను బలోపేతం చేస్తాయి.
సింథటిక్ ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. ఇప్పటికే ఈ విషయంపై అనేక పరిశోధనలు జరిగాయి.
లివర్ (కాలేయం)లో కొవ్వు పేరుకుపోవడం. మనం తిన్న ఆహారంలోని కొవ్వు కాలేయంలో పేరుకుపోయి దాని పనితీరును తగ్గిస్తుంది.