Nirmala Sitharaman: అన్నదాతకు ఊరట.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
అన్నదాత ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల ఆరంభంలోనే రాష్ట్రానికి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. తొలకరిలోనే విత్తునాటేందుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రైతులకు సాగుభారం అధికమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఎరువుల ధరలు అన్నదాతను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి...

Nirmala Sitharaman: అన్నదాత ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల ఆరంభంలోనే రాష్ట్రానికి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. తొలకరిలోనే విత్తునాటేందుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రైతులకు సాగుభారం అధికమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఎరువుల ధరలు అన్నదాతను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పొలాల్లో దుక్కులు వేసేందుకు రైతులు ఎక్కువగా ట్రాక్టర్లను ఆశ్రయిస్తారు. డీజిల్ ధరలు పెరగడంతో రైతులపై అదనపు భారంపడుతుంది. మరోవైపు పొలంలో దుక్కిదున్నే సమయం దగ్గర నుంచి పంట చేతికొచ్చే సమయం వరకు రైతులు ఎరువులను వాడాల్సి ఉంటుంది.
Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
ఎరువుల ధరలు పెరగడంతో సాగు గిట్టుబాటు కాదన్న భావనకు కొందరు రైతులు వస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించడంతోపాటు ఎరువుల ధరల నుంచి రైతులకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టింది. ఎరువుల ధరలు పెరుగుదలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఎరువుల ధరలను తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రైతులకు ఉపశమని కలిగించే వ్యాఖ్యలు చేశారు. ఎరువుల ధరలపై రూ.1.10 లక్షల కోట్ల సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. తాజా నిర్ణయంతో 2022-23 ఏడాదికి రూ.2.15 లక్షల కోట్లు రైతులకు ఎరువులపై సబ్సిడీ రూపంలో అందనుంది.
Cm Kcr: ముచ్చటగా మూడోసారి.. ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం కేసీఆర్..
ప్రపంచ వ్యాప్తంగా రసాయన ఎరువుల ధరలు పెరుగుతున్నాయని, అయినప్పటికీ దేశంలోని రైతులపై భారం పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రైతులకు ఉపశమనం కలిగించేందుకు బడ్జెట్లో లక్షా 5వేల కోట్ల ఎరువుల సబ్సిడీతోపాటు లక్షా 10 వేల కోట్ల అదనపు మొత్తాన్ని ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా యూరియా, పొటాసిక్, ఫాస్ఫేటిక్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. అయితే ఎరువుల ధరల ప్రభావం రైతులపై పడకుండా కేంద్ర సబ్సిడీ పెంచింది.
- PM Modi: స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని మోదీ.. వీడియో పోస్టు చేసిన కేంద్ర మంత్రి
- PM Modi: తల్లి 99వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితుడ్ని గుర్తు చేసుకున్న మోదీ
- Telangana : బీజేపీది పాక్, ఫేక్, బ్రేక్ సిద్ధాంతం..పాకిస్థాన్ పేరు చెప్పి రెచ్చగొట్టి ఓట్లు అడుక్కోవడం ఫ్యాషన్ గా మారింది
- PM Modi Mother 100th Birthday : తల్లి 100వ పుట్టిన రోజు..పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ
- Revant Reddy : మోడీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ : రేవంత్ రెడ్డి
1Shri Ramayana Yatra Train : “శ్రీ రామాయణ యాత్ర” భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రత్యేకతలివే..
2Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
3Vaishnav Tej: మరోటి మొదలుపెడుతున్న మెగా హీరో!
4Harsh Goenka: ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలిస్తా: హర్ష్ గోయెంకా
5Ram Charan: బాలీవుడ్లో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా..?
6Telangana Corona Update : తెలంగాణలో మరోరోజు 200 దాటిన కరోనా కేసులు
7Vikram: చెన్నైలో విక్రమ్ నయా రికార్డ్!
8Assam Floods: అసోంలో వరదలు.. 11 మంది మృతి
9NBK107: బాలయ్య సినిమాకు అంత సమయమా..?
10Prabhas: ప్రభాస్ మారుతి సినిమా వచ్చేది అప్పుడేనా?
-
Virata Parvam: విరాటపర్వం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. సాయి పల్లవి మ్యాజిక్ వర్కవుట్ అయ్యేనా?
-
JOBS : హైదరాబాద్ బీఎస్ఎన్ఎల్ లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ
-
Alia Bhatt: ఆలియాను ఇలా వాడేస్తారా అంటూ పాక్ రెస్టారెంట్‌పై నెటిజెన్స్ ఆగ్రహం!
-
Mahesh Babu: త్రివిక్రమ్‌కు మహేష్ సలహా..?
-
The Warrior: విజిల్ వేయిస్తున్న వారియర్.. ఎప్పుడంటే?
-
Eating Idli : ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ తింటే బరువు తగ్గవచ్చా?
-
Copper : శరీరానికి కాపర్ అవసరత ఎంత?
-
Strange Village : సాయంత్రమే తెలియని గ్రామం-ఆలస్యంగా సూర్యోదయం..వేగంగా సూర్యాస్తమయం