Kakinada port : కాకినాడకు వచ్చిన కొరియా నౌకలో మృతదేహం .. చీఫ్ ఇంజనీర్ గా గుర్తింపు

కాకినాడ సముద్ర తీరానికి వచ్చిన కొరియా నౌకలో మృతదేహం కలకలం రేపింది. క్రూడాయిల్ తో కొరియా నుంచి కాకినాడ సముద్ర తీరానికి వచ్చిన నౌకలో ఓమృతదేహం పడి ఉంది.

Kakinada port : కాకినాడకు వచ్చిన కొరియా నౌకలో మృతదేహం .. చీఫ్ ఇంజనీర్ గా గుర్తింపు

Chief engineer dead body of Korean ship that arrived at Kakinada port

Updated On : December 20, 2022 / 10:30 AM IST

Kakinada port : కాకినాడ సముద్ర తీరానికి వచ్చిన కొరియా నౌకలో మృతదేహం కలకలం రేపింది. క్రూడాయిల్ తో కొరియా నుంచి కాకినాడ సముద్ర తీరానికి వచ్చిన నౌకలో ఓమృతదేహం పడి ఉంది.నౌక క్యాబిన్ పడి ఉన్న ఆ మృతదేహం చీఫ్ ఇంజనీర్ లీ ఓజిన్ గా గుర్తించారు. క్రూడాయిల్ తీసుకుని కేఎస్పీఎల్ కు వచ్చిన కొరియా నౌకలో చీఫ్ ఇంజనీర్ లీ ఓజిన్ చనిపోయి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించగా పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.