ఆకలి ఎక్కువగా వేయడానికి కారణాలివే..

భోజనం తిన్న కొన్ని గంటల్లోనే ఆకలి వేస్తుందా.. ఆహారం తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే నీరసంగా అనిపిస్తుందా. ఎప్పుడూ ఆకలి అనే ఫీలింగ్ మీ మెదడులో మెదులుతుందా.

ఆకలి ఎక్కువగా వేయడానికి కారణాలివే..

Updated On : December 15, 2019 / 3:38 PM IST

భోజనం తిన్న కొన్ని గంటల్లోనే ఆకలి వేస్తుందా.. ఆహారం తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే నీరసంగా అనిపిస్తుందా. ఎప్పుడూ ఆకలి అనే ఫీలింగ్ మీ మెదడులో మెదులుతుందా.

భోజనం తిన్న కొన్ని గంటల్లోనే ఆకలి వేస్తుందా.. ఆహారం తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే నీరసంగా అనిపిస్తుందా. ఎప్పుడూ ఆకలి అనే ఫీలింగ్ మీ మెదడులో మెదులుతుందా.. అయితే ఇవి తెలుసుకోండి. ఈ అంశాలు మీకు పదేపదే ఆకలిగా అనిపించడానికి కారణాలు కావచ్చు. 

నిద్రలేమి
మెదడుకు సరిపడా నిద్రలేకపోవడం ఓ ముఖ్య కారణం. అది పగలు మెలకువగా ఉండటంపై ప్రభావం చూపిస్తుంది. లైంగికమైన వృద్ధికి సహాయపడుతుంది. ఇన్ని ఎఫెక్ట్‌లు ఉన్నప్పుడు ఆకలిపై ప్రభావం చూపకపోవడంలో సందేహమే లేదు. 

 

4 reasons why you’re always hungry

 

నీరు సరిగ్గా తీసుకోవడం లేదా
ఓ సర్వే ప్రకారం.. సరైన మోతాదులో నీరు తీసుకోకపోయినా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. శరీరం ఎప్పుడూ హైడ్రేట్ పొజిషన్ లో ఉండాలి. శరీరం బరువులో సగం అంటే వంద కేజీలు ఉన్న వ్యక్తి 50 ఔన్సుల నీరు తాగాలి. ప్రతి రోజూ తప్పకుండా తాగాల్సిందే. 

 

4 reasons why you’re always hungry

 

సరైన ఆహారం తీసుకుంటున్నారా
సరిపడ ఆహారం తీసుకుంటే వెంటనే ఆకలి అనిపించదు. కీటో డైట్ ఫాలో అయితే శరీరానికి సౌకర్యంగా ఉంటుంది. ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్ సరైన పరిమాణంలో అందితే శరీరానికి రోజుకు 0.8గ్రాముల బరువు పెరుగుతుంది. 20 నుంచి 35శాతం కొవ్వు ద్వారా కేలరీలు శరీరానికి సమకూరుతాయి. 

 

4 reasons why you’re always hungry

 

సరిగ్గా తినడం లేదేమో: 
శరీర బరువు పెరుగుతున్నామనో.. లావుగా కనిపిస్తున్నామనో కొన్ని కారణాలతో ఆహారం తినడం మానేస్తుంటారు. అంతేకాదు, తినేముందు కొన్ని నిమిషాల ముందు చాక్లెట్, కూల్ కేక్ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా డైట్ సమకూరదు. ఫలితంగా కడుపునిండినట్లు అనిపించి సరిపడా తినలేరు. 

 

4 reasons why you’re always hungry