వైరల్ అవుతున్న మీరా జాస్మిన్ ఫోటోలు

బరువుతగ్గి స్లిమ్‌గా ఉన్న మీరా జాస్మిన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

  • Published By: sekhar ,Published On : May 1, 2019 / 07:53 AM IST
వైరల్ అవుతున్న మీరా జాస్మిన్ ఫోటోలు

Updated On : May 28, 2020 / 3:41 PM IST

బరువుతగ్గి స్లిమ్‌గా ఉన్న మీరా జాస్మిన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

మీరా జాస్మిన్.. తెలుగులో అమ్మాయి బాగుంది,  గుడుంబా శంకర్, భద్ర, మహారథి, గోరింటాకు వంటి పలు సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2014లో అనిల్ జాన్ అనే వ్యక్తిని పెళ్ళాడిన మీరా జాస్మిన్ గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే లాస్ట్ ఇయర్ చెన్నైలో ఓ షాప్ ఓపెనింగ్‌కి వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా, చాలా లావుగా షేప్ అవుట్‌గా కనిపించింది అప్పుడు.. కట్ చేస్తే, ఇప్పుడు మునుపటిలా నాజూకుగా తయారయ్యింది.

బరువుతగ్గి స్లిమ్‌గా ఉన్న మీరా జాస్మిన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమధ్య ఒక వెడ్డింగ్‌కి అటెండ్ అయిన మీరా జాస్మిన్.. మలయాళ నటుడు దిలీప్‌తో కలిసి దిగిన పిక్ కూడా ఇంటర్నెట్‌లో దర్శనమిస్తుంది. చూస్తుంటే తనతోటి హీరోయిన్స్‌లానే మీరా జాస్మిన్ కూడా సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందేమో చూడాలి.
Also Read : రీషూట్లతో స్లోగా సాగుతోన్న సైరా షూటింగ్!