చైనాపై గురిపెట్టిన భోఫోర్స్ శతుఘ్నలు, ట్రిగ్గర్‌పై వేలు పెట్టి రెడీగా ఇండియా

India- China standoff in Ladakh: లఢక్ మీద శాతాకాలం గాలులు అప్పుడే వీస్తున్నట్లు అనిపిస్తున్నా,ఇండో-చైనా సరిహద్దుల్లో యుద్ధవిమానాల జోరు పెరిగింది. ప్రస్తుతానికి అంతా ఓకే. అయినా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందుకే.. ఇండియన్ ఆర్మీ వింటర్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. సరిహద్దులకు భారీగా బలగాలతో పాటు యుద్ధ విమానాలను కూడా తరలించింది.
చైనా నుంచి దాడి ఎదురైతే.. తిప్పికొట్టేందుకు ట్రిగ్గర్‌పై వేలు పెట్టి రెడీగా ఉంది ఇండియా. ఇప్పుడు గనక డ్రాగన్ ఓవరాక్షన్ చేస్తే.. ఖతర్నాక్ కౌంటర్ ఇవ్వాలని డిసైడైంది.