ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి ఆకుల గుడ్‌బై

ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి ఆకుల సత్యనారాయణ గుడ్‌బై చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : January 20, 2019 / 02:31 PM IST
ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి ఆకుల గుడ్‌బై

ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి ఆకుల సత్యనారాయణ గుడ్‌బై చెప్పారు.

విజయవాడ : ఏపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పలువురు నేతలకు పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. బీజేపీకి ఆకుల సత్యనారాయణ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి ఆకుల సత్యనారాయణ గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన.. రాజీనామా లేఖను ఏపీ స్పీకర్‌కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు పంపించారు. రేపు ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరనున్నారు.