కాకర చేదుతో చాలా మంది దూరం

కాకర రసంతో పలు వ్యాధుల నియంత్రణ

చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది  రోగ నిరోధక శక్తి అందుతుంది

జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది కడుపునొప్పి,  గ్యాస్ నివారిస్తుంది

అధిక బరువు నియంత్రణ, జీవక్రియల వేగం పెరుగుతుంది

హృద్రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చు

కొవ్వుకు చెక్. గుండె పదిలం

శరీరంలోని మలినాలు తొలగిపోతాయి