టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.. 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్నాడు

అమెరికాన్ కంపెనీ కోకాకోలాను కొనుగోలు చేయబోతున్నట్లు ట్విటర్‌లో ప్రకటన చేశాడు

ఇల్లీగల్ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కోకా‌కోలాలో తిరిగి చేరుస్తానంటూ మస్క్ ట్వీట్ చేశాడు.

కోకా కోలా ప్రపంచ దేశాల్లో ఎంతో ఆదరణ పొందిన శీతల పానియం

ఈ కోకాకోలాలో కోకా ఆకులు, కోలా గింజలు అనేవి ఉంటాయి. 

అప్పుడు ఈ బ్రాండ్ 3.5 గ్రాముల కొకైన్ ఉండేది.

కొకాకోలాలో నిషేధిత కొకైన్‌ను కూడా తీసుకొస్తానంటూ ట్వీట్

1894 నుంచి బహిరంగంగా సేల్ చేసిన కోకాకోలా కంపెనీ మొదటి బాటిల్ ఫొటోను ఓ నెటిజన్ షేర్ చేశాడు

 ఈ బ్రాండ్ 3.5 గ్రాముల కొకైన్ ఉండేది. అది తిరిగి తీసుకురావాలంటూ డిమాండ్ చేశాడు.