ఆధార్‌‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

ఆధార్ కార్డు యూజర్లకు గుడ్‌న్యూస్.. యూఐడీఏఐ నుంచి కొత్త యాప్ వచ్చింది. 

లేటెస్టుగా యూఐడీఐ (UIDI) కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. 

UIDAI నిర్ణయంతో చాలా మందికి ఆధార్ యూజర్లకు లబ్ది చేకూరనుంది. 

యూఐడీఏఐ ఆర్‌డీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

UIDAI ఆధార్‌ ఫేస్‌ అథంటికేషన్‌ RD పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. 

ఆధార్‌ కార్డుదారులు ఫేస్‌ అథంటికేషన్‌‌ను పూర్తి చేసుకోవచ్చు. 

మీ మొబైల్‌లో యాప్‌ ఉంటే చాలు.. 

ఫోన్‌ ద్వారా మీ ఫేస్‌ స్కానింగ్‌తో అథంటికేషన్‌ పూర్తి చేసుకోవచ్చు.