ఫ్యాషన్ గా ఉండాలి..స్టైల్ గా ఉండాలి..అలాగే లైట్ వెయిట్ ఉండాలి..ఆకర్షణీయంగా కనిపించాలి...
వీటి అన్నింటి సమ్మేళనం
ప్రపంచంలో
ట్రెండ్ అవుతున్న
ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ బెస్ట్ సెలక్షన్.
మరి Oxidized Jewellery డిజైన్స్ పై ఓ లుక్కేద్దామా..