iphone 11

ఆపిల్ ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్..!

By 10TV Telugu News            Sept 16, 2023

ఆపిల్ కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా?

Source : Google

ఇతర ఆఫర్‌లతో పాటు 13 శాతం డిస్కౌంట్‌తో ఐఫోన్ 11ని పొందవచ్చు. ఈ డీల్ వివరాలను ఇలా చెక్ చేయండి.

Source : Google

ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయిన తర్వాత పాత ఐఫోన్ల ధరలు భారీగా తగ్గాయి.

Source : Google

ఇప్పుడు మరో ఐఫోన్ 11 మోడల్ ధర కూడా భారీగా తగ్గింది.

Source : Google

నాలుగేళ్ల తర్వాత కూడా ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 11 కొనసాగుతోంది.

Source : Google

ఇప్పుడు 13 శాతం తగ్గింపుతో రూ. 37999 ప్రత్యేక ధరకు అందిస్తోంది.

ఐఫోన్ 11 మోడల్ 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లే, A13 బయోనిక్ చిప్, 12MP డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.

Source : Google

ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్‌ను మరింత యాక్సస్ చేయడానికి కస్టమర్‌లు వివిధ EMI ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

Source : Google

పూర్తి స్టోరీ కోసం  ఈ కింది లింక్  క్లిక్ చేయండి.