Iphone 14

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్..! 

By 10TV Telugu News            Aug 17, 2023

ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 15, ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Source : Google

Iphone 14

ఐఫోన్ 128GB వేరియంట్ రూ. 67,999కు అందిస్తుంది.

Source : Google

Iphone 14

వినియోగదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ధరను ఈ ఐఫోన్ 14 ధరపై మరో రూ. 4వేలు తగ్గించవచ్చు.

Source : Google

Iphone 14

ప్రస్తుతం ఐఫోన్ 14లో ఇదే బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. 

Source : Google

Iphone 14

మీరు ఐఫోన్ 14ని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 

Source : Google

Iphone 14

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ధరలను ట్రాక్ చేసేందుకు చక్కని పరిష్కారం ఉంది.

Source : Google

Iphone 14

Flipkartలో ధరలను ట్రాక్ చేసేందుకు యూజర్లలో ధర ట్రాకర్ Extension డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

మీరు ఇప్పటికీ సరసమైన ఐఫోన్‌ను కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 13 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Source : Google

Iphone 14

పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source : Google

Iphone 14