Jio 5G వెల్‌కమ్ ఆఫర్ అంటే ఏమిటి

రిలయన్స్ జియో సరికొత్త సిస్టమ్ సపోర్ట్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌ అందిస్తోంది

సరికొత్త సిస్టమ్ సపోర్ట్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగిన యూజర్లకు 5G కనెక్టివిటీని అందిస్తోంది

నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను అందుకోవచ్చు. 

యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌తో అర్హతలతో పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. 

Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ని ఎలా పొందాలంటే?

జియో అందరికీ 5G అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది.

టెల్కో యూజర్లకు 5G, Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ ఇచ్చేందుకు ఇన్విటేషన్లను పంపుతుంది.

My Jio యాప్‌లో యూజర్లు 5G ఇన్విటేషన్లన చెక్ చేయవచ్చు.

పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.