ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కోసం ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి
అల్లం అనారోగ్యాలకు ఆయుర్వేద చికిత్సగా ఉపయోగించబడుతోంది
గ్రీన్ టీ ఆర్ధరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఉపయోగపడుతుంది
పసుపులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి
యూకలిప్టస్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కల్గుతుంది
ఆర్థరైటిస్‌కు ఔషధంగా కలబందను ఉపయోగిస్తున్నారు
అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఔషధ మొక్క అశ్వగంధ