కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?

2023లో అత్యంత చౌకైన ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. 

ప్రస్తుత రోజుల్లో ఈవీ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. 

భారత మార్కెట్లో ఈవీ స్కూటర్లను ఎంచుకునేందకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 

2023 ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయాలంటే.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. 

ఈవీ స్కూటర్‌లు గరిష్టంగా 25kmph స్పీడ్, గరిష్టంగా 250-వాట్ మోటార్‌ను కలిగి ఉన్నాయి. 

ఈవీ స్కూటర్లను లైసెన్స్ లేకుండా ఎవరైనా నడపవచ్చు. 

టాప్ 7 చౌకైన తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. 

ఇందులో మీకు నచ్చిన ఈవీ స్కూటర్ మోడల్ కొనుగోలు చేయొచ్చు..

పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.