స్విమ్మింగ్ పూల్‌లో కూల్ ఫోజులతో నభా
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల మనసులని దోచుకుంది నభా నటేష్.
చివరగా తెలుగులో మ్యాస్ట్రో సినిమాలో నటించిన నభా ఆ తర్వాత ఏ సినిమా ఓకే చేయలేదు.
కొన్నిరోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి ఇటీవలే కోలుకొని వచ్చింది. త్వరలో సినిమాలు చేస్తానని ప్రకటించింది నభా.
తాజాగా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తుంది నభా.
స్విమ్మింగ్ పూల్‌లో టైట్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో మత్తెక్కించే చూపులతో ఫొటోలు దిగి పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.