సీతారామంతో తెలుగులో మంచి ఫేమ్‌ని సంపాదించుకున్న మృణాల్..
Nani30 సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్‌ని పలకరించబోతుంది.
తాజాగా ఈ భామ బాలీవుడ్లో లస్ట్ స్టోరీస్ 2లో నటించింది.
డైరెక్ట్ ఓటీటీ ద్వారా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
ఈ సినిమా అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కింది.
సీతగా అందరి మనసుని దోచుకున్న మృణాల్‌ని..
ఇటువంటి సినిమాలో ఆడియన్స్ అంగీకరించలేకపోతున్నారు.
అయితే తాజాగా ఈ భామ ట్రెడిషన్ లుక్‌లో కనిపిస్తూ..
షేర్ చేసిన ఫోటోలు చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు.