తెలుగులో ఎంట్రీ ఇస్తున్న
యుక్తి తరేజా..
బాలీవుడ్ లో మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది
యుక్తి తరేజా
హిందీలో పలు ప్రైవేట్ ఆల్బమ్స్, పలు టీవీ షోలతో ఫేమ్ తెచ్చుకుంది యుక్తి తరేజా
తెలుగులో నాగశౌర్య సరసన రంగబలి సినిమాతో ఎంట్రీ ఇస్తుంది
రంగబలి సినిమా ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ ఫొటోలతో కవ్విస్తుంది యుక్తి తరేజా