తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌..

ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ వస్తుంది.

ప్రెజెంట్ తన చేతిలో రెండు మలయాళ సినిమాలు ఉన్నాయి. 

తాజాగా ఒక తమిళ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

జ‌యం ర‌వి చేయబోతున్న పాన్ ఇండియన్ మూవీ ‘జీని’లో..

కళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌ ఒక హీరోయిన్‌గా కనిపించబోతుంది.

తాజాగా ఈ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ జరగగా..

కళ్యాణి తన చీర పరువాలతో కుర్రాళ్ళ మదిని కలవరపెడుతుంది.