నిహారిక హాట్ & క్యూట్ ఫోటోషూట్

మెగా డాటర్ నిహారిక కొన్నాళ్ల క్రితం భర్తకి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

నిహారిక ప్రస్తుతం టూర్స్ వేస్తూ, పలు సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. 

తాజాగా సోషల్ మీడియాలో హాట్ క్యూట్ ఫొటోలు పోస్ట్ చేసింది.