మెగా డాటర్ నిహారిక కొణిదెల..
ఈ నవరాత్రులను ప్రత్యేకంగా జరుపుతుంది.
ఒకో రోజు ఒకో అవతారంలో కనిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.
'శైలపుత్రి'గా నిహారిక
'బ్రహ్మచారిణి'గా నిహారిక
'చంద్రఘంట'గా నిహారిక
'కుశ్మండ'గా నిహారిక