అందాల భామ రాశి ఖన్నా..
తెలుగు సినిమాలతో స్టార్‌డమ్‌ని అందుకుంది.
అయితే ఇటీవల ఇక్కడ ఛాన్స్‌లు అందకపోవడంతో..
బాలీవుడ్ వెళ్లి అక్కడ ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తుంది.
అయితే తాజాగా ఈ భామ తెలుగులో ఒక ఆఫర్ అందుకుంది.
డీజే టిల్లు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ పక్కన..
'తెలుసు కదా' సినిమాలో నటించబోతుంది.
ఆ మూవీ ఓపెనింగ్ పిక్స్ షేర్ చేస్తూ.. 'హ్యాపీ' అంటుంది.