Home » Author »Harishth Thanniru
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) సోమవారం రాత్రి ముంబయిలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
వరంగల్ జిల్లా (Warangal District) లో దారుణ ఘటన జరిగింది. కొడుకు తన తండ్రిని హత్యచేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Bathukamma Sarees : ఈనెల 21నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు మొదలుకాబోతున్నాయి. బతుకమ్మ చీరలు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది.
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.
వైఎస్ రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు.. ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటూ మీడియా ప్రశ్నలకు షర్మిల (YS sharmila ) క్లారిటీ ఇచ్చారు.
సెప్టెంబర్ నెలలో సంభవించే సూర్యగ్రహణం (Surya Grahan 2025) పితృపక్షంలో చివరి రోజున అంటే భాద్రప్రద మాసం అమావాస్య రోజున ఏర్పడనుంది.
BRS Party : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. (Gold Price decreased)
US Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల మోతపై ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక కామెంట్స్ చేశారు.
Telangana : అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన యువతిపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
GST Rates : కొత్త కారు కొంటున్నారా..? అయితే, మీకు గుడ్‌న్యూస్. కార్ల ధరలు భారీగా తగ్గాయి.
US strikes : అమెరికాతో పోలిస్తే వెనెజువెలా చాలా చిన్నదేశం. ఆ దేశంలో దాదాపు 3.15కోట్ల మంది జనాభా ఉంటారు. 1.23లక్షల మంది సైన్యం ఉంది.
పితృపక్షాల (Pitru Paksha 2025) సమయంలో పితృదేవతలు భూమిని సందర్శిస్తారని నమ్మకం. వారికి స్వాగతం పలికేందుకు అనువుగా ఇంట్లో వాతావరణం ఉండాలి.
Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Indian Army : రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని ఆయాద్ నది వరదల్లో 30ఏళ్ల వ్యక్తి చిక్కుకున్నాడు. ఇండియా ఆర్మీ డ్రోన్ సహాయంతో ఒడ్డుకు చేర్చింది.
US Operation : డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడైన తరువాత ఉత్తర కొరియా సీక్రెట్ సమాచారాన్ని సేకరించాలని ఓ ఆపరేషన్ నిర్వహించారు.
Coldplay : కోల్డ్ ప్లే కాన్సర్ట్‌లో సీఈవో ఆండీతో సరసాలాడుతూ ఆస్ట్రానమర్ హెచ్ఆర్ చీఫ్ క్రిస్టీన్ కాబోట్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు టెస్లా సంస్థ భారీ ఆఫర్ ఇచ్చింది. ఊహించని వేతనాన్ని ఆఫర్ చేసింది.
TTD : సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేయనుంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.