Home » Author »Mahesh
‘యమలీల’ వంటి గోల్డెన్ జూబిలీ హిట్ తర్వాత మనీషా ఫిలిమ్స్ బ్యానర్లో కిషోర్ రాఠీ సమర్పణలో ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె అచ్చిరెడ్డి నిర్మించిన మరో సూపర్ హిట్ చిత్రం ‘ఘటోత్కచుడు’. ఏప్రిల్ 27తో ఈ చిత్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంద�
ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఇళ్లకే పరిమితమైపోయిన చాలామంది తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. సామాన్యులు రకరకలా మీమ్స్, వీడియోలతో సందడి చేస్తుంటే.. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో పాటు రకరకాల ఛాలెంజ్‌లు విసురుతున్నారు. ఇటీవల పిల్లో ఛాలెంజ్
కరోనా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారి ధాటికి తట్టుకోలేక ప్రపంచ దేశాలు గజగజ వణుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శుభకార్యాల మాటే వినబడడం లేదు. అయితే ఓ మలయాళ నటుడు మాత్రం లాక్డౌన్ నిబంధనలను గౌరవిస్తూ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు.&n
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులు, వర్కౌట్స్, ఫొటోలు, వీడియోలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్(బాబీ) సతీమణి నీలు షా ఓ ఫన్
రోజూ పెరుగుతున్న COVID-19 కేసులు కారణంగా మే3 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగించే యోచనలో ఉంది కేంద్రం. సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న ప్రధాని మోడీ దాదాపు ఇవే సూచనలు చేసినట్లు సమాచారం. దీనిని ఎన్ని రోజులు పొడిగిస్తారనే దానిపై
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులు, వర్కౌట్స్, ఫొటోలు, వీడియోలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సూర్యనమస్కారాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన �
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ ఎలా ఉంటాయో, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతాడో అనేది నెటిజన్లకెప్పుడూ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇటీవల మందు డోర్ డెలివరీ చేయాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలకు సలహా ఇచ్చి కేటీఆర్ చేత పంచ్ వేయించుకున్నాడు వ�
పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయం అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి, చెన్నై లో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్ల
యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఆదివారం తన టీమ్‌తో కలిసి రెండు ప్రకటనలు చేశాడు. అందులో మొదటిది ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ మరొకటి ఫ్యూచర్ రిక్వైర్మెంట్. అలాగే విజయ్ కరోనా బాధితుల సహయార్ధం రూ.1.30 కోట్ల విరాళం ప్రకటించాడు. ఇటువంటి విపత్కర సమ
పాపులర్ ఇండో-అమెరికన్ ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్ రాజా కుమారి లేటెస్ట్ మ్యూజిక్ వీడియో ‘N.R.I.’ ఏప్రిల్ 25న అఫీషియల్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. విడుదల చేసిన కొద్దిసేపటికే పలు మ్యూజికల్ యాప్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. Sirah, Rob Knox ల�
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నడుస్తుంది. ఈ లాక్‌డౌన్‌తో అన్ని ఆసుపత్రులలో రక్త నిల్వలు తగ్గాయి. రక్తదాతలు బయటికి వచ్చే వీలు లేకపోవడంతో.. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు.. ఇలా ఎందరో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న టామ్ హాంక్స్, రీటా విల్సన్ వారి రక్తాన్ని డొనేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మహమ్మారికి మందు తయారీలో వారి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. మార్చి నెలారంభంలో వీరిద్దరికీ COVID-19పాజిటివ్ వచ్చినట్లు త�
లాక్డౌన్ సమయంలో ఎంటర్టైన్మెంట్కు వేరే ప్రత్యామ్నాయం లేదు. OTTలతోనే ఫుల్ టైం పాస్ అయిపోతుంది. ఇదే కోవలో భారీగా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న Netflix మరిన్ని వీడియోలు అందించేందుకు సిద్ధమైంది. Netflix పూర్తి లిస్టు యొక్క సీక్రెట్ కోడ్లతో ఏ వీడియో అయి�
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి సైదా బేగం శనివారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 95 సంవత్సరాలు. టోంక్‌లోని నవాబ్ ఫ్యామిలీకి చెందిన సైదా బేగం చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జైపూర్‌లోని బెనివాల్
క్వారంటైన్ యానివర్శరీ సెలబ్రేషన్.. సీనియర్ నటులు చలపతిరావు కొడుకు, నటుడు.. దర్శకుడైన రవిబాబు ఏది చేసినా చాలా కొత్తగా ట్రై చేస్తుంటడానేది ఆయన చేసిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ సమయంలో మాస్క్‌ల కొరతను తట్టుకునేందుకు �
తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలను బ్యాన్ చేస్తామని థియేటర్ ఓనర్స్ తెలిపారు.ప్రస్తుత లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లన్నీ బంద్ అయిన నేపథ్యంలో సినిమా రిలజులు ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్తో కొన్ని సినిమాలకు అమేజాన్ ప్రైమ్, నెటిఫ్�
నటసింహ నందమూరి బాలకృష్ణ మరోమారు మంచి మనసు చాటుకున్నారు.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఇబ్బందులు పడుతున్న హౌస్ కీపింగ్ ఉద్యోగస్తులు, సెక్యూరిటీ సిబ్బందితో పాట�
అతగాడి వృత్తి ఫిట్నెస్ ట్రైనర్.. ప్రవృత్తి సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు వల వేయడం.. పరిచయం పెరిగాక వారితో సన్నిహితంగా మెలుగుతూ నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి.. బ్లాక్ మెయిల్ చేయడం.. చెన్నైకు చెందిన కాశి కథ ఇది. తాజాగా అనేక ఫిర్యాదుల అనంతర
కొన్ని రోజులుగా కరోనా వైరస్ భయంతో వణికిపోయిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు రిలీఫ్ లభించింది. కరోనా కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన వారికి గండం తప్పింది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వరుసగా 5వ రోజూ గ్రేట
కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్…. హైదరాబాద్ సిటిలోని గాలి నాణ్యతపై మాత్రమే కాకుండా, నగరంలోని అతి ముఖ్యమైన ‘వాటర్‌మార్క్’లలో ఒకటైన హుస్సేన్ సాగర్ మీద కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఎప్పుడూ కంపు కొట్టే హుస్సేన్ సాగర్ లా