Home » Author »Naga Srinivasa Rao Poduri
రెండో లిస్టులోనూ తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాసరావు అలర్టయ్యారు. అనుచరులతో సీక్రెట్‌గా మంతనాలు జరుపుతున్నారు.
ముంబై టీమ్ 42వ సారి రంజీట్రోఫీ విజేతగా నిలిచి తమ సత్తా ఏంటో మరోసారి చూపించింది.
తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేశారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధా మూర్తి.
దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వ్యక్తి గుర్తుకు వస్తారంటూ పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్.
బీజేపీ సీనియర్ నాయకుడు ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు.
కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు.
లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో ఈసారి అభ్యర్థుల ఎంపికపై లోతుగా కసరత్తు చేస్తొంది.
పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది.
తానొక్కడినే వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాతానని, తన వెంట ఎవరూ రావొద్దని ముద్రగడ పద్మనాభం కోరారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పాటు పడిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ఇందులో తెలుగువారైన బోయినపల్లి అనిల్ కూడా ఉండడం విశేషం.
తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారు. అందుకే నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేశారు. చిరంజీవి సౌమ్యుడు, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు.
ఖట్టర్ రిజైన్ చేసిన వెంటనే కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించడం.. ప్రమాణస్వీకారం చేయడం.. బాధ్యతలు స్వీకరించడం కూడా చకచకా అయిపోయింది.
టీడీపీ, బీజేపీతో పొత్తులో జనసేన సీట్ల కోతపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు.
లారీని ఢీకొనడంతో ప్రైవేట్ బస్సు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న విద్యార్థులు రోడ్డుపై పడిపోయారు. నలుగురు చనిపోగా, మరో నలుగురు క్షతగాత్రులయ్యారు.
హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎంపికయ్యారు. ఖట్టర్ స్థానంలో సైనీని సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిణామం ఎదురైంది. హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.. తాజా సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం.