Home » Author »Naga Srinivasa Rao Poduri
ఉదయనిధి స్టాలిన్‌తో పాటు మరో ఇద్దరు డీఎంకే నేతలను చట్టసభ ససభ్యులుగా కొనసాగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది.
అతడి గురించి సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు తెలియజేయాలని NIA కోరింది. సరైన సమాచారం అందించిన వారికి 10 లక్షల రూపాయల నగదు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది.
తాగు నీళ్ల కోసం బెంగళూరు వాసులు కష్టాలు పడుతున్నారు. ఇప్పుడే ఇలావుంటే.. ఏప్రిల్, మే నెల గురించి తల్చుకుంటేనే భయమస్తోందని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు.
నిజాంపేటలో దుండగుడు ఇంట్లోకి చొరబడిన షాకింగ్ ఘటన మరకముందే.. తాజాగా బాచుపల్లిలో కలకలం రేగింది.
బీసీలను మోసం చేసిన నాయకులలో ప్రథముడు చంద్రబాబు నాయుడని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు.
భారతీయ జనతా పార్టీలో చేరేందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తన ఉద్యోగాన్ని వదులుకున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్సీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ రోగుల పాలిట వరం ఈ కార్-టి సెల్ థెరపీ. రక్తంలో క్యాన్సర్ రావడం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్న పేషెంట్లను కూడా ఈ చికిత్స ద్వారా బాగుచేయవచ్చు.
సెంట్రల్ సర్వీసులకు వెళుతున్నారని వచ్చిన వార్తలతో పాటు, తన పొలిటికల్ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చారు డైనమిక్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు తెలిపారు.
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ అత్యంత ఆడంబరంగా జరిగాయి. సెలబ్రిటీలతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు ఆటపాటలతో ఆదరగొట్టారు.
మ్యానిఫెస్టోపై చర్చించేందుకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టర్ క్రిష్ యూరిన్ రిపోర్టులో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని తేలింది.
మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీమా వ్యక్తం చేశారు.
యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామని త్వరలోనే జీవో ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికలలో తనకు టిక్కెట్ ఇవ్వొద్దని బీజేపీ అధినాయకత్వానికి ఎంపీ జయంత్ సిన్హా మనవి చేసుకున్నారు.
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో హవాలా ఆపరేటర్ హరిశంకర్ టిక్రేవాల్కు చెందిన 580 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ స్తంభింపజేసింది.
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం తెలుగు దేశం పార్టీలో చేరారు.
మళ్లీ మళ్లీ చెప్తున్నా మంగళగిరిలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తాం. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయం.