Home » Author »Naga Srinivasa Rao Poduri
పౌరసత్వ (సవరణ) చట్టం అమలు నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రం ముందడుగు వేయడంపై సీమా హైదర్ హర్షం వ్యక్తం చేశారు.
క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాకపోయినా.. ప్రతీ ఎన్నికలప్పుడు ఒకరిద్దరి పొలిటికల్ ఎంట్రీతో రాజకీయాలకు కొత్త గ్లామర్ తోడవుతుంది.
భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఎన్నికలు వస్తేనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పొత్తులు గుర్తొస్తాయని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క చెప్పారు.
చంద్రబాబుకు పొత్తులు కొత్తేమి కాదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.
టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.
ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా ఐసీసీ ర్యాంకుల్లోనూ ఆధిపత్యం చాటింది. మూడు ఫార్మాట్లలోనూ నంబర్‌వన్‌గా నిలిచింది.
చాలా మంది మగాళ్లు ప్రధాని మోదీ తలుస్తున్నారు. మీ భర్త మోదీ పేరు జపిస్తే భోజనం ఉండదని వార్నింగ్ ఇవ్వండి..
సూపర్5 రేసు నుంచి వైదొలిగి ఆఖరి మ్యాచ్‌లో విజయం కోసం ప్రయత్నించిన ఇరు జట్లలో హైదరాబాద్‌పై కొచ్చి బ్లూ స్పైకర్స్ దే పైచేయి అయింది.
గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేంద్ర మాజీ మంత్రి సురేష్ పచౌరీ, మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ రాజుఖేడితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడారు.
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ, జనసేన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మధ్యప్రదేశ్ సచివాలయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. తాగు నీటి కోసం బెంగళూరు వాసులు చాలా కష్టాలు పడుతున్నారు.
పవన్ కల్యాణ్ మాటలు నమ్మి సైకిల్ గుర్తుకు ఓటు వేస్తు వంగవీటి మోహన్ రంగా ఆత్మ క్షోభిస్తుందని పోసాని కృష్ణమురళి అన్నారు.
గుమ్మనూరు జయరాంకు వ్యతిరేకంగా గుత్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జయరాం మాకొద్దు, జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ నినాదాలు చేశారు.
విహార యాత్రలకు జమ్మూకశ్మీర్‌కు వెళ్లాలంటే ఒకప్పుడు భయపడేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పెద్దన్న అయితే రాహుల్ గాంధీ ఏమి కావాలి? రాహుల్ ఆదిశంకరాచార్యుల్లా దేశం అంతా తిరుగుతున్నారు.
తొమ్మిదేళ్ల పసిపాప శవం డ్రైనేజీలో దారుణ స్థితిలో బయటపడడంతో ముత్యాలపేట వాసులు రగిలిపోయారు.