Home » Author »sreehari
Dragon Fruit : ముఖ్యంగా తనకున్న ఎకరంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తూ.. మంచి దిగుబడులు తీస్తున్నారు.
ఈ రోజు (ఆదివారం, నవంబర్ 17, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...
Pawan Election Campaign : సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి
Actress Kasthuri Arrest : గచ్చిబౌలిలో నటి కస్తూరిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు!
Delhi Air Pollution : ఆఫ్‌లైన్‌లో తరగతులకు హాజరయ్యే 6వ తరగతి అంతకంటే ఎక్కువ తరగతి విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ స్కూళ్లలో హాజరయ్యే విద్యార్థులకు మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.
Future Of Ultra-Fast Travel : డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. స్టార్‌షిప్ ఒక ప్రయాణానికి వెయ్యి మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలదు. అంతరిక్షంలోకి వెళ్లకుండా భూమి ఉపరితలంతో సమాంతరంగా కక్ష్యలో ఈ సూపర్ ఫాస్ట్ విమానాలు ఎగురుతాయి.
Best Camera Phones : భారత మార్కెట్లో అనేక రకాల కొత్త స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 2024లో రూ. 30వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Google Truecaller : గూగుల్ పాలసీ స్పామ్ కాల్స్ గుర్తించే మెషీన్ లెర్నింగ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ప్రాథమికంగా ఈ కాల్స్ నుంచి మోసాలను గుర్తించడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.
Karnataka SET Admit Cards : కెసెట్ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు తమ హాల్ టిక్కెట్లను అధికారిక కేఈఏ వెబ్సైట్ (kea.kar.nic.in) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Gold Price India : బంగారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్, సింగపూర్ వంటి దేశాల్లో కన్నా భారత్‌లోనే అత్యంత చౌకగా ఉంది. నవంబర్ 16 నాటికి దేశంలో 24క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.75,650గా ఉంది.
iQOO Neo 10 Series : చైనాలోని ఇతర ఇ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా ఐక్యూ నియో 10 సిరీస్ కోసం ముందస్తు రిజర్వేషన్లను ఫోన్లను ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లు సీఎన్‌వై 2267 (దాదాపు రూ. 26వేలు) విలువైన బెనిఫిట్స్ పొందవచ్చు.
Aadhaar Card : ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ సౌకర్యాలు, టెలికాం కనెక్షన్లను యాక్సెస్ చేసేందుకు ఈ 12 అంకెల ప్రత్యేక ఐడీ చాలా ముఖ్యమైనది. ఈ ఆధార్ కార్డ్ ఇప్పుడు జాగ్రత్తగా వినియోగించకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.
Rabi Crops : నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో, విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు , తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు.
Agnastra Preparation : పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా కో ఆర్డినేటర్ అరుణ కుమారి ఎకరం వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని ప్రకృతి విధానంలో వరి సాగు చేస్తున్నారు.
TG Police Badges : ఇటీవలే టీఎస్ ఉన్న పేరును టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణ పోలీసు బ్యాడ్జీల్లో కూడా కొత్త మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది.
Samsung Galaxy S25 Series : కొత్త లీక్‌ల ప్రకారం.. వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానుందని సూచిస్తున్నాయి. గెలాక్సీ ఎస్25 సిరీస్ ఫోన్ గెలాక్సీ అన్‌ప్యాకడ్ ఈవెంట్ అమెరికాలో జరుగుతుందని భావిస్తున్నారు.
KTR Master Plan : సీఎం రేవంత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు మాస్టర్ ప్లాన్
AP Govt New Act : సోషల్‌మీడియా అరాచకాలకు చెక్ పెట్టేలా ఏపీ సర్కార్ కొత్త చట్టం!
Rani Rudrama Devi : రేవంత్ రెడ్డి దమ్ముంటే బుల్డోజర్స్ పట్టుకొనిరా!
UPPSC Prelims Exam : గత నాలుగు రోజులుగా వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో యోగి సర్కార్ దిగొచ్చింది.